మునిపల్లె రాజు మ్యాజిక్ రియలిజం నుండి
మనోజ్ దాస్ కథల వరకు
పర్వ భైరప్ప నుండి అంపశయ్య నవీన్ వరకు
అద్దేపల్లి, ఛాయారాజ్, ఆదూరి సత్యవతి దేవి
కవిత్వాలపై విశ్లేషణాత్మక వ్యాసాల తెల్ తెలివాహ తెలుంగుపారా, ఒడిశాలో తెలుగు చోడుల ప్రాభవం మరియు
రాజు-కవి-కళ-కళింగాంద్ర చరిత్రలో అద్భుత ఘట్టం వంటి
పరిశోదనాత్మక వ్యాసాలు
ఇతర వ్యాసాలలో
ఆత్మియానుబంధం-శ్రీశ్రీ సాహితి చినబరంపురం
రాయలనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులు.
"...మొత్తం మీద మనకి ఎరుకపరిచే అంశాలతో సహృదయంతో రాసిన ఈ వ్యాస వారధి తెలుగు వాగ్మయానికి మరింత వెలుగునిస్తుంది."
-తుర్లపాటి రాజేశ్వరి.
మునిపల్లె రాజు మ్యాజిక్ రియలిజం నుండి మనోజ్ దాస్ కథల వరకు పర్వ భైరప్ప నుండి అంపశయ్య నవీన్ వరకు అద్దేపల్లి, ఛాయారాజ్, ఆదూరి సత్యవతి దేవి కవిత్వాలపై విశ్లేషణాత్మక వ్యాసాల తెల్ తెలివాహ తెలుంగుపారా, ఒడిశాలో తెలుగు చోడుల ప్రాభవం మరియు రాజు-కవి-కళ-కళింగాంద్ర చరిత్రలో అద్భుత ఘట్టం వంటి పరిశోదనాత్మక వ్యాసాలు ఇతర వ్యాసాలలో ఆత్మియానుబంధం-శ్రీశ్రీ సాహితి చినబరంపురం రాయలనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులు. "...మొత్తం మీద మనకి ఎరుకపరిచే అంశాలతో సహృదయంతో రాసిన ఈ వ్యాస వారధి తెలుగు వాగ్మయానికి మరింత వెలుగునిస్తుంది." -తుర్లపాటి రాజేశ్వరి.
© 2017,www.logili.com All Rights Reserved.