కవిగా తత్వవేత్తగా ప్రవక్తగా గురువుగా ఖలీల్ జిబ్రాన్ ను పరిచయం చేసుకోవడం ఒక | చక్కని అనుభవం... జీవన మాధుర్యాన్ని ఆస్వాదించడం... భ్రమల నుంచి, సందేహాల నుంచి విముక్తులు కావడం. ఆ అనుభవానికి దక్కే పురోడాశం (యజ్ఞ ప్రసాదం). సుప్రసిద్ధ రచయిత్రి డా. తుర్లపాటి రాజేశ్వరి గారు ఆర్థంగా తెలుగులోకి అనువదించిన చిన్న పుస్తకమిది. పుస్తకం చిన్నదే అయినా, దీని వెలుగు అపారమైనది. సందేశం అమూల్యమైనది.
- ఎర్రాప్రెగడ రామకృష్ణ
ప్రముఖ సాహితీవేత్త, పత్రికా రచయిత
తుర్లపాటి రాజేశ్వరి గారి అనువాదం మూల విధేయంగా సాగింది. అత్యంత సంక్లిష్టమైన విషయాల్ని సులభంగా వ్యక్తపరచిన జిబ్రాన్ భాషకు అనుగుణమైన లలితమైన పదాలనే రాజేశ్వరి గారూ యెన్నుకున్నారు. జీవితంలోని 26 మౌలికమైన అంశాల గురించి లోకరీతికి విరుద్ధమైన తనదైన ప్రత్యేకమైన పద్దతిలో ఆల్ ముస్తఫా బోధిస్తాడు. జీవితపు ప్రతి మలుపులోనూ యీ పుస్తకంలోని వాక్యాల్ని మననం చేసుకోవచ్చు.
- మధురాంతకం నరేంద్ర
కథా రచయిత
A soul stirring translation of Kahlil Gibran's 'The Prophet' from English to Telugu comprising 26 poetic essays delivering spiritual messages to the people. They concern love, marriage, children reason and passion and on issues confronting life. The translator brings to fore her rich experience as a writer and takes the readers with her creating a feeling of identification with the original and much more.
-N.S.Murthy
Co-translator of Antiquity of Telugu
కవిగా తత్వవేత్తగా ప్రవక్తగా గురువుగా ఖలీల్ జిబ్రాన్ ను పరిచయం చేసుకోవడం ఒక | చక్కని అనుభవం... జీవన మాధుర్యాన్ని ఆస్వాదించడం... భ్రమల నుంచి, సందేహాల నుంచి విముక్తులు కావడం. ఆ అనుభవానికి దక్కే పురోడాశం (యజ్ఞ ప్రసాదం). సుప్రసిద్ధ రచయిత్రి డా. తుర్లపాటి రాజేశ్వరి గారు ఆర్థంగా తెలుగులోకి అనువదించిన చిన్న పుస్తకమిది. పుస్తకం చిన్నదే అయినా, దీని వెలుగు అపారమైనది. సందేశం అమూల్యమైనది. - ఎర్రాప్రెగడ రామకృష్ణ ప్రముఖ సాహితీవేత్త, పత్రికా రచయిత తుర్లపాటి రాజేశ్వరి గారి అనువాదం మూల విధేయంగా సాగింది. అత్యంత సంక్లిష్టమైన విషయాల్ని సులభంగా వ్యక్తపరచిన జిబ్రాన్ భాషకు అనుగుణమైన లలితమైన పదాలనే రాజేశ్వరి గారూ యెన్నుకున్నారు. జీవితంలోని 26 మౌలికమైన అంశాల గురించి లోకరీతికి విరుద్ధమైన తనదైన ప్రత్యేకమైన పద్దతిలో ఆల్ ముస్తఫా బోధిస్తాడు. జీవితపు ప్రతి మలుపులోనూ యీ పుస్తకంలోని వాక్యాల్ని మననం చేసుకోవచ్చు. - మధురాంతకం నరేంద్ర కథా రచయిత A soul stirring translation of Kahlil Gibran's 'The Prophet' from English to Telugu comprising 26 poetic essays delivering spiritual messages to the people. They concern love, marriage, children reason and passion and on issues confronting life. The translator brings to fore her rich experience as a writer and takes the readers with her creating a feeling of identification with the original and much more. -N.S.Murthy Co-translator of Antiquity of Telugu
© 2017,www.logili.com All Rights Reserved.