డాక్టర్ రామానాయుడు ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా చరిత్రను రాయడం ఎవరికైనా అసాధ్యం. సినిమాలతో ఆయన జీవితం అంతగా మమేకమైనది. చిత్ర రంగంలో అడుగు పెట్టె ప్రతి నిర్మాత ప్రారంభ దశలో పరిశీలించే డిక్షనరీ లాంటి వ్యక్తి రామానాయుడు.
ఆయన జీవితం తెరిచిన పుస్తకంలాంటిది. ఆ విషయం తెలిసినా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు... భారతీయ సినీ రంగానికే మకుటాయమానంగా నిలిచినా ఈ ఆదర్శ నిర్మాత విజయ ప్రస్థానాన్ని మరోసారి ఆవిష్కరించే సాహసం చేసారు రచయిత. ఐదు దశాబ్దాలుగా తెలుగు చిత్రపరిశ్రమతో విడదీయరాని అనుబంధం ఏర్పరుచుకున్న రామానాయుడు గురించి పుస్తకం రాయడమంటే తెలుగు సినీ చరిత్రలోని కీలక అంశాలను ఆములాగ్రం స్పృశిoచినట్లే. ఏడాది పాటు నిర్విరామంగా సాగిన ఈ అక్షర క్రతువుకి పుస్తక రూపమే ఈ "మూవీ మొఘల్".
-యు.వినాయకరావు.
డాక్టర్ రామానాయుడు ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా చరిత్రను రాయడం ఎవరికైనా అసాధ్యం. సినిమాలతో ఆయన జీవితం అంతగా మమేకమైనది. చిత్ర రంగంలో అడుగు పెట్టె ప్రతి నిర్మాత ప్రారంభ దశలో పరిశీలించే డిక్షనరీ లాంటి వ్యక్తి రామానాయుడు. ఆయన జీవితం తెరిచిన పుస్తకంలాంటిది. ఆ విషయం తెలిసినా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు... భారతీయ సినీ రంగానికే మకుటాయమానంగా నిలిచినా ఈ ఆదర్శ నిర్మాత విజయ ప్రస్థానాన్ని మరోసారి ఆవిష్కరించే సాహసం చేసారు రచయిత. ఐదు దశాబ్దాలుగా తెలుగు చిత్రపరిశ్రమతో విడదీయరాని అనుబంధం ఏర్పరుచుకున్న రామానాయుడు గురించి పుస్తకం రాయడమంటే తెలుగు సినీ చరిత్రలోని కీలక అంశాలను ఆములాగ్రం స్పృశిoచినట్లే. ఏడాది పాటు నిర్విరామంగా సాగిన ఈ అక్షర క్రతువుకి పుస్తక రూపమే ఈ "మూవీ మొఘల్". -యు.వినాయకరావు.© 2017,www.logili.com All Rights Reserved.