ఆత్రేయ నాటకసాహిత్యం గురించి ఆయన కంటే నాకే ఎక్కువ తెలుసని బ్రతికుండగా ఆత్రేయగారితోనే అనేవాణ్ణి. అది నా అహంకారం కాదు - ఆత్మ విశ్వాసం! ఆత్రేయ అభిమానిగా - ఆయన నాటక సాహిత్యం పై వచ్చిన అపవ్యాఖ్యలనూ, అసత్యాలను ఖండిస్తూ, ఎత్తిపోతల పరిశోధనల్ని నిరసిస్తూ సాధ్యమైనంతలో ఒక నిర్దుష్టమైన, సమగ్రమైన పుస్తకాన్ని వెలువరించాలనే తపన ఈ రచనకు ప్రేరణ.
- పైడిపాల
ఆత్రేయ నాటకసాహిత్యం గురించి ఆయన కంటే నాకే ఎక్కువ తెలుసని బ్రతికుండగా ఆత్రేయగారితోనే అనేవాణ్ణి. అది నా అహంకారం కాదు - ఆత్మ విశ్వాసం! ఆత్రేయ అభిమానిగా - ఆయన నాటక సాహిత్యం పై వచ్చిన అపవ్యాఖ్యలనూ, అసత్యాలను ఖండిస్తూ, ఎత్తిపోతల పరిశోధనల్ని నిరసిస్తూ సాధ్యమైనంతలో ఒక నిర్దుష్టమైన, సమగ్రమైన పుస్తకాన్ని వెలువరించాలనే తపన ఈ రచనకు ప్రేరణ. - పైడిపాల© 2017,www.logili.com All Rights Reserved.