వల్లపురెడ్డి రాసిన 35 కధలున్న సంపుటి ఈ పుస్తకం.
నేను రాసిన కధలన్నిటికి ముందే కధ పేరు నిర్ణయించి ఆ తర్వాతే కధ రాశాను. 1954 నుంచి 1960 వరకూ విస్తృతంగా కధారచన చేశాను. పాలమూరు జిల్లాలో ఆనాటికి ఇంత విస్తృతంగా కధారచన చేసిన వారు మరొకరు లేరేమో! నా కధల్లో వస్తు వైవిద్యం ఉంది. బుద్దిజీవిని చైతన్యపరచే సాధనంగా కధను నేను వాడుకున్నాను. వాస్తవ జీవిత చిత్రణ, కుటుంబ వ్యవస్థలో వస్తున్న అనేక మార్పులు, మానవ సంబంధాలు, మనిషి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న లోతైన భావాలను విపులంగా వ్యాఖ్యానించే ప్రయత్నం నా కధల ద్వారా చేశాను.
- వల్లపురెడ్డి
వల్లపురెడ్డి రాసిన 35 కధలున్న సంపుటి ఈ పుస్తకం. నేను రాసిన కధలన్నిటికి ముందే కధ పేరు నిర్ణయించి ఆ తర్వాతే కధ రాశాను. 1954 నుంచి 1960 వరకూ విస్తృతంగా కధారచన చేశాను. పాలమూరు జిల్లాలో ఆనాటికి ఇంత విస్తృతంగా కధారచన చేసిన వారు మరొకరు లేరేమో! నా కధల్లో వస్తు వైవిద్యం ఉంది. బుద్దిజీవిని చైతన్యపరచే సాధనంగా కధను నేను వాడుకున్నాను. వాస్తవ జీవిత చిత్రణ, కుటుంబ వ్యవస్థలో వస్తున్న అనేక మార్పులు, మానవ సంబంధాలు, మనిషి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న లోతైన భావాలను విపులంగా వ్యాఖ్యానించే ప్రయత్నం నా కధల ద్వారా చేశాను. - వల్లపురెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.