వర్గ పోరాటమే చరిత్ర చోదక శక్తి అని మార్కిజం చెబుతుంది. అంటే సామజికాభివృది - వర్గ పోరాటం ద్వారా జరుగుతుందన్నమాట . ఈ వర్గ పోరాటం ఆర్ధిక, రాజకీయ, భావజాల రంగాలలో జరగాలని మార్కిజం చెబుతుంది. వీటన్నింటికీ సమప్రాధాన్యత ఉంది. ఇటువంటి వర్గ పోరాటాన్ని సమర్ధవంతంగా సాగించాలంటే వర్గం, వర్గస్వభావం, వర్గ సృహ, వర్గ చైతన్యం, వర్గ పక్షపాతం, వర్గద్వేషం మొదలయిన భావనల గురించి సమగ్రంగా తెలుసుకోవలిసిన అవసరం ఎంతయినా ఉంది. ఈ విషయాల గురించి ప్రాధమిక జ్ఞాన్నాన్నందివడంలో ఈ పుస్తకం చాల బాగా ఉపయోగపడుతుంది.
వర్గ పోరాటమే చరిత్ర చోదక శక్తి అని మార్కిజం చెబుతుంది. అంటే సామజికాభివృది - వర్గ పోరాటం ద్వారా జరుగుతుందన్నమాట . ఈ వర్గ పోరాటం ఆర్ధిక, రాజకీయ, భావజాల రంగాలలో జరగాలని మార్కిజం చెబుతుంది. వీటన్నింటికీ సమప్రాధాన్యత ఉంది. ఇటువంటి వర్గ పోరాటాన్ని సమర్ధవంతంగా సాగించాలంటే వర్గం, వర్గస్వభావం, వర్గ సృహ, వర్గ చైతన్యం, వర్గ పక్షపాతం, వర్గద్వేషం మొదలయిన భావనల గురించి సమగ్రంగా తెలుసుకోవలిసిన అవసరం ఎంతయినా ఉంది. ఈ విషయాల గురించి ప్రాధమిక జ్ఞాన్నాన్నందివడంలో ఈ పుస్తకం చాల బాగా ఉపయోగపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.