తెలంగాణావాదులది చిన్న రాష్ట్రాల ప్రతిపాదనే అయితే రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదనలు ఎందుకు విభేదిస్తున్నట్లు?
ఒక వైపు ఎక్కడో ఉన్న విదర్బ ప్రతిపాదనను సపోర్ట్ చేస్తూ, ఇక్కడ సీమ గురించి మాట్లాడితే నచ్చకపోవటం ఎందుకు?
అంత కోల్పోయినా సీమవాసులు స్పష్టంగా..... ఉంటే సమైక్యం లేకుంటే మూడు రాష్ట్రాలు కావాలంటే ఏ ఒక్కరికీ మింగుడుపడని పరిస్థితి ఎందుకుంది?
ఒక్క తెలంగాణావాదులే కాక అటు చిన్న రాష్ట్రాల ప్రతిపాదనే అజెండాగా సాగే BJP కానీ, కాంగ్రెస్ కానీ UP ని నాలుగు రాష్ట్రాలు చేస్తామంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు?
రెండు పార్టీలూ ఒక్క తెలంగాణ విభజనని మాత్రమే సపోర్ట్ చేస్తూ పక్కనే ఉన్న సీమ మాటే ఎత్తకపోవడం ఎందుకు ?
'సెంటిమెంట్'తో కాదు. 'సైంటిఫిక్' అంటారు. పైవన్నీ ... ఏమిటి? సైంటిఫిక్ అప్రోచ్ తో చేసున్నవేనా? ఎవర్నడుగుదాం?
ఒక మోసం - కొన్ని కుట్రలకు చరిత్ర మిగిల్చిన సాక్ష్యం - ఒక పుట నుండి నేటికీ ఏమీ మారనితనం... 80 సంవత్సరాల క్రిందటి దుస్థితి - దురాలోచన - కంఠశోషలై ఎలా మిగిలాయో మీ ముందుకి....
- వత్సల విద్యాసాగర్
రాయలసీమ చరిత్ర స్థితిగతులు, కష్టనష్టాలు,రాయలసీమకు జరిగిన అన్యాయం ప్రముఖ రచయితలు 36 వ్యాస సంకలనాల్లో వివరించే ప్రయత్నం చేసారు.
తెలంగాణావాదులది చిన్న రాష్ట్రాల ప్రతిపాదనే అయితే రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదనలు ఎందుకు విభేదిస్తున్నట్లు? ఒక వైపు ఎక్కడో ఉన్న విదర్బ ప్రతిపాదనను సపోర్ట్ చేస్తూ, ఇక్కడ సీమ గురించి మాట్లాడితే నచ్చకపోవటం ఎందుకు? అంత కోల్పోయినా సీమవాసులు స్పష్టంగా..... ఉంటే సమైక్యం లేకుంటే మూడు రాష్ట్రాలు కావాలంటే ఏ ఒక్కరికీ మింగుడుపడని పరిస్థితి ఎందుకుంది? ఒక్క తెలంగాణావాదులే కాక అటు చిన్న రాష్ట్రాల ప్రతిపాదనే అజెండాగా సాగే BJP కానీ, కాంగ్రెస్ కానీ UP ని నాలుగు రాష్ట్రాలు చేస్తామంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? రెండు పార్టీలూ ఒక్క తెలంగాణ విభజనని మాత్రమే సపోర్ట్ చేస్తూ పక్కనే ఉన్న సీమ మాటే ఎత్తకపోవడం ఎందుకు ? 'సెంటిమెంట్'తో కాదు. 'సైంటిఫిక్' అంటారు. పైవన్నీ ... ఏమిటి? సైంటిఫిక్ అప్రోచ్ తో చేసున్నవేనా? ఎవర్నడుగుదాం? ఒక మోసం - కొన్ని కుట్రలకు చరిత్ర మిగిల్చిన సాక్ష్యం - ఒక పుట నుండి నేటికీ ఏమీ మారనితనం... 80 సంవత్సరాల క్రిందటి దుస్థితి - దురాలోచన - కంఠశోషలై ఎలా మిగిలాయో మీ ముందుకి.... - వత్సల విద్యాసాగర్ రాయలసీమ చరిత్ర స్థితిగతులు, కష్టనష్టాలు,రాయలసీమకు జరిగిన అన్యాయం ప్రముఖ రచయితలు 36 వ్యాస సంకలనాల్లో వివరించే ప్రయత్నం చేసారు.
© 2017,www.logili.com All Rights Reserved.