కవిత్వం హడావిడిగా జీవితంలో ఎడతెగని విషాదాన్ని తవ్విపొయ్యకూడదు. ఆ హడావిడి జీవితం వెనకున్న అస్థిరతనూ, దాని మూలాలను, సున్నితంగానే ఎత్తిచూపడం వల్ల ఒక్క క్షణం నలబడి ఆలోచించుకోమనే ఆదరణ పూర్వకమైన భరోసానివ్వాలి.
కవిత్వం కవిత్వం కోసం కాదు. ఇప్పటిదాకా అత్యధికుల అస్తిత్వాన్ని వివిధ రీతుల్లో ద్వంసం చేసున్న ఆధిపత్య భావజాలానికి ప్రత్యామ్నాయ భావజాలాన్ని అది ప్రతిపాదించగలగాలి.
ఈ సంకలనంలో నేను కేవలం కవిత్వం కవిత్వం కోసం రాయలేదు. నా భావజాలానికి వాహికగా కవిత్వాన్ని ఉపయోగించుకున్నాను.
- విద్యాసాగర్
ప్రపంచీకరణ అనే బ్రహ్మ పదార్థాన్ని ఇంత చక్కగా, అందులోనూ కవిత్వంలో వివరించవచ్చని, అనివార్యతను తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా, కవిత్వం ద్వారా కొన్ని పరిష్కారాలను మన ముందుంచాలని ఆయన చేసిన ఈ ప్రయత్నం - ప్రపంచీకరణ నేపధ్యంలో జరుగుతున్న సాహిత్య సృష్టిలో ఓకొత్త శకాన్ని ప్రారంభిస్తుoదని నేను భావిస్తున్నాను.
- దూపాటి విజయకుమార్
కవిత్వం హడావిడిగా జీవితంలో ఎడతెగని విషాదాన్ని తవ్విపొయ్యకూడదు. ఆ హడావిడి జీవితం వెనకున్న అస్థిరతనూ, దాని మూలాలను, సున్నితంగానే ఎత్తిచూపడం వల్ల ఒక్క క్షణం నలబడి ఆలోచించుకోమనే ఆదరణ పూర్వకమైన భరోసానివ్వాలి. కవిత్వం కవిత్వం కోసం కాదు. ఇప్పటిదాకా అత్యధికుల అస్తిత్వాన్ని వివిధ రీతుల్లో ద్వంసం చేసున్న ఆధిపత్య భావజాలానికి ప్రత్యామ్నాయ భావజాలాన్ని అది ప్రతిపాదించగలగాలి. ఈ సంకలనంలో నేను కేవలం కవిత్వం కవిత్వం కోసం రాయలేదు. నా భావజాలానికి వాహికగా కవిత్వాన్ని ఉపయోగించుకున్నాను. - విద్యాసాగర్ ప్రపంచీకరణ అనే బ్రహ్మ పదార్థాన్ని ఇంత చక్కగా, అందులోనూ కవిత్వంలో వివరించవచ్చని, అనివార్యతను తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా, కవిత్వం ద్వారా కొన్ని పరిష్కారాలను మన ముందుంచాలని ఆయన చేసిన ఈ ప్రయత్నం - ప్రపంచీకరణ నేపధ్యంలో జరుగుతున్న సాహిత్య సృష్టిలో ఓకొత్త శకాన్ని ప్రారంభిస్తుoదని నేను భావిస్తున్నాను. - దూపాటి విజయకుమార్© 2017,www.logili.com All Rights Reserved.