ఐదువేల సంవత్సరాలక్రితం జీవించిన మహామార్మిక ఋషుల ఉపనిషత్ప్రజ్ఞానం ఈ ఇరవైఒకటవ శతాబ్దపు నవ్యమానవచైతన్యపు నేపధ్యంలో అందింపబడుతున్న ఈ సమాధి స్థితికి ఏడడుగులు అన్న ఈ గ్రంథం సత్యసాధకులకు ఓ కరదీపిక, మార్గదర్శి. అంతర్యానాభిలషులకు ఇందులోని ధ్యానాభ్యాసాలు అవుతాయి ఎంతో ఉపయుక్తం. పరమమహాప్రజ్ఞనే పరిభోధిస్తుంది ఈ అక్ష్యూపనిషత్తు. దాన్నెలా సాకారం చేసుకోవాలో ఓషో నేర్పిస్తాడు.
- ఓషో
ఐదువేల సంవత్సరాలక్రితం జీవించిన మహామార్మిక ఋషుల ఉపనిషత్ప్రజ్ఞానం ఈ ఇరవైఒకటవ శతాబ్దపు నవ్యమానవచైతన్యపు నేపధ్యంలో అందింపబడుతున్న ఈ సమాధి స్థితికి ఏడడుగులు అన్న ఈ గ్రంథం సత్యసాధకులకు ఓ కరదీపిక, మార్గదర్శి. అంతర్యానాభిలషులకు ఇందులోని ధ్యానాభ్యాసాలు అవుతాయి ఎంతో ఉపయుక్తం. పరమమహాప్రజ్ఞనే పరిభోధిస్తుంది ఈ అక్ష్యూపనిషత్తు. దాన్నెలా సాకారం చేసుకోవాలో ఓషో నేర్పిస్తాడు. - ఓషో© 2017,www.logili.com All Rights Reserved.