Veguchukka Venuzula

By K Veeraiah (Author)
Rs.70
Rs.70

Veguchukka Venuzula
INR
Out Of Stock
70.0
Rs.70
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

క్యూబా అధినేత పైడల్ కాస్ట్రో తరువాత వెనిజులా అధ్యక్షుడు చావెజ్ పేరు లాటిన్ అమెరికాలోను మొత్తం ప్రపంచ వ్యాప్తంగాను మార్మోగుతున్నది. దీనికి కారణం అయన కూడా కాస్ట్రో మాదిరిగా అమెరికా సామ్రాజ్యవాదులను నికరంగా నిలబడి ప్రతిఘటించడమే. అందుచేతనే అమెరికా అమెరికా సామ్రాజ్యవాదులు కుట్రపన్ని తమకు అనుకూలమైన ట్రేడ్ యూనియన్లు, ప్రతిపక్షాలను రంగంలోకి దింపి 2002 లో చావెజ్ పదవీచ్యుతుని చేసారు. కానీ ప్రజా ఉద్యమాల మద్దతుతో చావెజ్ మళ్ళీ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఆ చారిత్రిక ఘట్టం తర్వాత కొద్ది రోజులకే మార్టా ఆయనతో సుదీర్ఘ ఇంటర్వ్యూ జరిపారు. ఆ సంభాషణలకు గ్రంధ రూపమే ఇది. పలు అంశాలపై చావెజ్ తన అభిప్రాయాలను ఈ ఇంటర్వ్యూ లో సూటిగా పేర్కొన్నాడు.

మార్తా హర్నకర్ లాటిన్ అమెరికాలో ఉంటూ ఆ ఖండంలో వామపక్ష ఉద్యమాల గురించి పలు రచనలు చేశారు.

క్యూబా అధినేత పైడల్ కాస్ట్రో తరువాత వెనిజులా అధ్యక్షుడు చావెజ్ పేరు లాటిన్ అమెరికాలోను మొత్తం ప్రపంచ వ్యాప్తంగాను మార్మోగుతున్నది. దీనికి కారణం అయన కూడా కాస్ట్రో మాదిరిగా అమెరికా సామ్రాజ్యవాదులను నికరంగా నిలబడి ప్రతిఘటించడమే. అందుచేతనే అమెరికా అమెరికా సామ్రాజ్యవాదులు కుట్రపన్ని తమకు అనుకూలమైన ట్రేడ్ యూనియన్లు, ప్రతిపక్షాలను రంగంలోకి దింపి 2002 లో చావెజ్ పదవీచ్యుతుని చేసారు. కానీ ప్రజా ఉద్యమాల మద్దతుతో చావెజ్ మళ్ళీ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఆ చారిత్రిక ఘట్టం తర్వాత కొద్ది రోజులకే మార్టా ఆయనతో సుదీర్ఘ ఇంటర్వ్యూ జరిపారు. ఆ సంభాషణలకు గ్రంధ రూపమే ఇది. పలు అంశాలపై చావెజ్ తన అభిప్రాయాలను ఈ ఇంటర్వ్యూ లో సూటిగా పేర్కొన్నాడు. మార్తా హర్నకర్ లాటిన్ అమెరికాలో ఉంటూ ఆ ఖండంలో వామపక్ష ఉద్యమాల గురించి పలు రచనలు చేశారు.

Features

  • : Veguchukka Venuzula
  • : K Veeraiah
  • : Prajashakthi
  • : PRAJASHT09
  • : Paperback
  • : 164
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Veguchukka Venuzula

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam