స్త్రీలలో చైతన్య స్పూర్తిని, పట్టుదలనూ పెంచి మహిళా లోకాన్ని ఆదర్శ మార్గంలో నడిపింపజేసే వీర నారీమణుల విజయగాధాలే ! ఈ విశిష్ట మహిళా మణులు. ఈ గ్రంధంలో 21 మంది స్వదేశి విదేశి, ఆదర్శ మహిళల జీవన చిత్రాలు ఆవిష్కరించబడి వున్నాయి. వీరిలో ప్రపంచ మానవజీవన వికాసానికి పలురంగాలలో కృషి చేసినవారు, సాహిత్య కళా రంగాలలో జీవితాలను అర్పించినవారు, విశేష ప్రతిభ కనబరచిన స్వాతంత్ర సమర యోదురాండ్రు, సమాజ సేవికలు, అంతరిక్ష పరిశోధనలు చేసినవారు, అంగవైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో నెట్టుకుని పోతూ - ప్రజాసేవ చేసిన వారు, సంఘ సంస్కర్తలు, విజ్ఞాన శాస్త్రవేత్తలు, సంగీతకళలో నిష్టాతులైన గాయనీమణులు మానవీయతను ప్రదర్శించిన వనితలు ఉన్నారు. వివిధ రంగాలలో రాణించిన ప్రసిద్దుల జీవిత గమనాలు భావితరానికి స్పూర్తిని ప్రసాదిస్తాయి.
స్త్రీలలో చైతన్య స్పూర్తిని, పట్టుదలనూ పెంచి మహిళా లోకాన్ని ఆదర్శ మార్గంలో నడిపింపజేసే వీర నారీమణుల విజయగాధాలే ! ఈ విశిష్ట మహిళా మణులు. ఈ గ్రంధంలో 21 మంది స్వదేశి విదేశి, ఆదర్శ మహిళల జీవన చిత్రాలు ఆవిష్కరించబడి వున్నాయి. వీరిలో ప్రపంచ మానవజీవన వికాసానికి పలురంగాలలో కృషి చేసినవారు, సాహిత్య కళా రంగాలలో జీవితాలను అర్పించినవారు, విశేష ప్రతిభ కనబరచిన స్వాతంత్ర సమర యోదురాండ్రు, సమాజ సేవికలు, అంతరిక్ష పరిశోధనలు చేసినవారు, అంగవైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో నెట్టుకుని పోతూ - ప్రజాసేవ చేసిన వారు, సంఘ సంస్కర్తలు, విజ్ఞాన శాస్త్రవేత్తలు, సంగీతకళలో నిష్టాతులైన గాయనీమణులు మానవీయతను ప్రదర్శించిన వనితలు ఉన్నారు. వివిధ రంగాలలో రాణించిన ప్రసిద్దుల జీవిత గమనాలు భావితరానికి స్పూర్తిని ప్రసాదిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.