పది అయినట్టుంది. గంట కొట్టారు. యములాళ్ళలాగు పరీక్షకి ఇద్దరు పెద్ద మనుషులు తయారైనారు. మేం ముగ్గురం ఈ గదిలో మూడు గంటలసేపు పడి ఉండాలి. వాళ్ళు పరీక్ష వ్రాస్తారు. నేను కావిలి. చుట్టూ చూశాను, ఆ కొత్త గది చుట్టూ, తలుపులు తెరిచిన కైదు, తలుపులోంచి చిన్న దొడ్డి గోడ వెనక చెరువు. అవతల గట్టున మర్రిచెట్టు. నా కుర్చీ వీపు వీళ్ళ వైపు తిప్పి ఆ చెరువు వైపు మొహం తిప్పడానికి వీలుంటే కొంత 'కన్సొలేషన్'. ఆరు గజాల దూరంలో కూచున్న ఆ ఇద్దరు నిర్భాగ్యులూ కాపీ కొట్టకుండా చూడడం తప్ప ఇంకేపనీ నేను చెయ్యకూడదని, అధికార భగవదాజ్ఞ. నేను చదవకుండా ఆజ్ఞాపిస్తారు. ఆలోచించకుండా, కలలు కనకుండానో! తరువాత ఏం జరిగిందో ఈ "మ్యూజింగ్స్" పుస్తకం చదివి తెలుసుకొనవలసిందిగా కోరుచున్నాము.
పది అయినట్టుంది. గంట కొట్టారు. యములాళ్ళలాగు పరీక్షకి ఇద్దరు పెద్ద మనుషులు తయారైనారు. మేం ముగ్గురం ఈ గదిలో మూడు గంటలసేపు పడి ఉండాలి. వాళ్ళు పరీక్ష వ్రాస్తారు. నేను కావిలి. చుట్టూ చూశాను, ఆ కొత్త గది చుట్టూ, తలుపులు తెరిచిన కైదు, తలుపులోంచి చిన్న దొడ్డి గోడ వెనక చెరువు. అవతల గట్టున మర్రిచెట్టు. నా కుర్చీ వీపు వీళ్ళ వైపు తిప్పి ఆ చెరువు వైపు మొహం తిప్పడానికి వీలుంటే కొంత 'కన్సొలేషన్'. ఆరు గజాల దూరంలో కూచున్న ఆ ఇద్దరు నిర్భాగ్యులూ కాపీ కొట్టకుండా చూడడం తప్ప ఇంకేపనీ నేను చెయ్యకూడదని, అధికార భగవదాజ్ఞ. నేను చదవకుండా ఆజ్ఞాపిస్తారు. ఆలోచించకుండా, కలలు కనకుండానో! తరువాత ఏం జరిగిందో ఈ "మ్యూజింగ్స్" పుస్తకం చదివి తెలుసుకొనవలసిందిగా కోరుచున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.