Psychology Pettubadidari Vyavastha

By Ron Roberts (Author)
Rs.60
Rs.60

Psychology Pettubadidari Vyavastha
INR
PRAJASH322
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                రాన్ రాబర్ట్స్ మనస్తత్వ శాస్త్రంలో పరిశోధనలు చేసి కింగ్స్ టన్ విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర గౌరవ అధ్యాపకులుగా ఉన్నారు. బ్రిటిష్ మనస్తత్వ శాస్త్ర సొసైటీలో అసోసియేట్ సభ్యుడిగా ఉన్నారు. షెఫీల్, లండన్, లైసిస్టర్ విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించారు. వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయంలో, లండన్ విశ్వవిద్యలయంలోని కింగ్స్ కాలేజ్ ఆఫ్ మెడికల్ స్కూలులోనూ, సెయిట్ బార్ థోలోమ్ లోని మెడికల్ స్కూలులోనూ, క్వీన్ మేరీ కాలేజీలోనూ, టావిస్టాక్ సంస్థలోనూ పనిచేశారు. ఎన్నో వ్యాసాలు రచించారు.

               ప్రపంచంలో ఎవరో ఒకరు ఎదో ఒక సరుకును మీకు అంటగట్ట చూస్తున్నారు. ఎంత అందమైన, మనసును దోచే వ్యాపార ప్రకటనలో! వాళ్లమ్ముతారు. మనం కొనుక్కోవాలి. డిస్కౌంట్లు, ఆఫర్లు లాటరీలు ఎదో రకంగా మీచేత ఆయా ఉత్పత్తుల్ని కొనిపించాలి, ప్రపంచ వ్యాప్తమైన ఈ పెట్టుబడీదారీ లాభాపేక్ష వెనక ఒకేఒక కోరిక దాగిఉంది. మనుషుల్ని కొనుగోలు యంత్రాలుగా మార్చటం. ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఒక్కసారి గమనించండి. అందరూ ఏదో ఒక సరుకు మీకు అంటగట్టటానికే ప్రయత్నిస్తారు. ఏదో ఒకటి అంటే ఉత్ప్రేక్ష అనుకోవద్దు. నిజంగా ఏదో ఒకటి. ఏదైనా పరవాలేదు. వాళ్లమ్ముతారు. మీరు కొనాలి. 

                రాన్ రాబర్ట్స్ మనస్తత్వ శాస్త్రంలో పరిశోధనలు చేసి కింగ్స్ టన్ విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర గౌరవ అధ్యాపకులుగా ఉన్నారు. బ్రిటిష్ మనస్తత్వ శాస్త్ర సొసైటీలో అసోసియేట్ సభ్యుడిగా ఉన్నారు. షెఫీల్, లండన్, లైసిస్టర్ విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించారు. వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయంలో, లండన్ విశ్వవిద్యలయంలోని కింగ్స్ కాలేజ్ ఆఫ్ మెడికల్ స్కూలులోనూ, సెయిట్ బార్ థోలోమ్ లోని మెడికల్ స్కూలులోనూ, క్వీన్ మేరీ కాలేజీలోనూ, టావిస్టాక్ సంస్థలోనూ పనిచేశారు. ఎన్నో వ్యాసాలు రచించారు.                ప్రపంచంలో ఎవరో ఒకరు ఎదో ఒక సరుకును మీకు అంటగట్ట చూస్తున్నారు. ఎంత అందమైన, మనసును దోచే వ్యాపార ప్రకటనలో! వాళ్లమ్ముతారు. మనం కొనుక్కోవాలి. డిస్కౌంట్లు, ఆఫర్లు లాటరీలు ఎదో రకంగా మీచేత ఆయా ఉత్పత్తుల్ని కొనిపించాలి, ప్రపంచ వ్యాప్తమైన ఈ పెట్టుబడీదారీ లాభాపేక్ష వెనక ఒకేఒక కోరిక దాగిఉంది. మనుషుల్ని కొనుగోలు యంత్రాలుగా మార్చటం. ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఒక్కసారి గమనించండి. అందరూ ఏదో ఒక సరుకు మీకు అంటగట్టటానికే ప్రయత్నిస్తారు. ఏదో ఒకటి అంటే ఉత్ప్రేక్ష అనుకోవద్దు. నిజంగా ఏదో ఒకటి. ఏదైనా పరవాలేదు. వాళ్లమ్ముతారు. మీరు కొనాలి. 

Features

  • : Psychology Pettubadidari Vyavastha
  • : Ron Roberts
  • : Prajasakthi Book House
  • : PRAJASH322
  • : Paperback
  • : 2017
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Psychology Pettubadidari Vyavastha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam