తెలుగులో ఇన్వెస్ట్ మెంట్ పుస్తకాలు తక్కువ. ఇప్పుడిప్పుడే వాటి మీద కొన్ని పుస్తకాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం తెలుగు ప్రజల్లో ఇన్వెస్ట్ మెంట్ చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్ట్ మెంట్ మీద మరిన్ని పుస్తకాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ పబ్లిషర్ ఆదాయపన్ను మీద మూడు నాలుగు పుస్తకాలు వెలువరించిన నేపథ్యంలో అనేక మంది పాఠకులు ఇన్వెస్ట్ మెంట్ మీద పుస్తకాలు రాయమని కోరారు. దాంతో ఆ ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
ఈ పుస్తకం కేవలం ఇన్వెస్ట్ మెంట్ పరిజ్ఞానం అంతగా లేనివారికే సుమా! అందుకే ఇన్వెస్ట్ మెంట్ లో మొదటి మెట్టు ఎక్కాలనుకునే వారికోసం రాయబడింది. అంతేకాని ఇన్వెస్ట్ మెంట్ లో పండిపోయిన వారికి కాదని మనవి. ఈ పుస్తకంలో రకరకాల ఇన్వెస్ట్ మెంట్ ల పోలికలు, తేడాలు, ప్రయోజనాలను పాఠకులకు పట్టికరూపంలో చూపడం జరిగింది. అలాగే నేటి రూపాయి భవిష్యత్తులో ఎంత కావొచ్చో PV టేబుళ్ళ ఆధారంగా చూపించడం జరిగింది. ఈ పుస్తకం మీకు నచ్చుతుందని మా భావన.
- పబ్లిషర్
తెలుగులో ఇన్వెస్ట్ మెంట్ పుస్తకాలు తక్కువ. ఇప్పుడిప్పుడే వాటి మీద కొన్ని పుస్తకాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం తెలుగు ప్రజల్లో ఇన్వెస్ట్ మెంట్ చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్ట్ మెంట్ మీద మరిన్ని పుస్తకాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ పబ్లిషర్ ఆదాయపన్ను మీద మూడు నాలుగు పుస్తకాలు వెలువరించిన నేపథ్యంలో అనేక మంది పాఠకులు ఇన్వెస్ట్ మెంట్ మీద పుస్తకాలు రాయమని కోరారు. దాంతో ఆ ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పుస్తకం కేవలం ఇన్వెస్ట్ మెంట్ పరిజ్ఞానం అంతగా లేనివారికే సుమా! అందుకే ఇన్వెస్ట్ మెంట్ లో మొదటి మెట్టు ఎక్కాలనుకునే వారికోసం రాయబడింది. అంతేకాని ఇన్వెస్ట్ మెంట్ లో పండిపోయిన వారికి కాదని మనవి. ఈ పుస్తకంలో రకరకాల ఇన్వెస్ట్ మెంట్ ల పోలికలు, తేడాలు, ప్రయోజనాలను పాఠకులకు పట్టికరూపంలో చూపడం జరిగింది. అలాగే నేటి రూపాయి భవిష్యత్తులో ఎంత కావొచ్చో PV టేబుళ్ళ ఆధారంగా చూపించడం జరిగింది. ఈ పుస్తకం మీకు నచ్చుతుందని మా భావన. - పబ్లిషర్© 2017,www.logili.com All Rights Reserved.