ఒక వ్యక్తిలోని ఒక ప్రపంచం ఎంత విచిత్రంగా ఉంటుందో ఈ తోటను చుస్తే తెలుస్తుంది. నగర జీవనం గడిపే మనం ఎంత గందరగోళంలో పడిపోయామో తెలిసివస్తుంది. ఒకసారి నింపాదిగా ఆగి ఆలోచించాల్సిన అంశం ఇది. పువ్వులు, కాయలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఇలా అనేకానేకమయిన ప్రకృతితో పెనవేసుకున్న, ప్రకృతిలో భాగమైంది మనతో మన మనసుతో నేరుగా సంభాషణ జరుపుతాయి. ప్రకృతి మనలో మనం ప్రకృతిలో అన్న నుడికారానికి విలువ సరిగ్గా ఇదే.
- బి. నరసింగరావు
మానవ జీవితానికి పచ్చ ధనం ఎంత అవసరమో తెలియజెప్పడానికి కాదు.. మీ ఈ హరిత వనం ప్రకృతి - జీవకోటి సంబంధాన్ని, మనుషుల్లో ఎదగాల్సిన పచ్చదనాన్ని గుర్తుచేస్తోంది. వృక్షో రక్షతి రక్షితః
- రమా ప్రసాద్ బాబు.