ఈ పుస్తకం తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర కొటేషన్ల పుస్తకం. తరాల మధ్య అంతరాలను కొటేషన్ల వంతెనతో అధిగమించే ప్రయత్నం ఈ పుస్తకంలో జరిగింది. భిన్న తరాల మధ్య దుఃఖనివారణకోసం, వారి మధ్య జ్ఞాన ప్రవాహంకోసం, ఆధునిక జీవితం కలిగించిన ఆటంకాల్ని తొలగించడంకోసం, జనజీవన సంక్లిష్టతలను నిర్దిష్ట దృక్కోణంలో అర్థం చేసుకున్న ప్రగతిశీల రచయిత చేసిన నిర్వచనాల సంపుటి ఈ పుస్తకం.
ఈ పుస్తకం తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర కొటేషన్ల పుస్తకం. తరాల మధ్య అంతరాలను కొటేషన్ల వంతెనతో అధిగమించే ప్రయత్నం ఈ పుస్తకంలో జరిగింది. భిన్న తరాల మధ్య దుఃఖనివారణకోసం, వారి మధ్య జ్ఞాన ప్రవాహంకోసం, ఆధునిక జీవితం కలిగించిన ఆటంకాల్ని తొలగించడంకోసం, జనజీవన సంక్లిష్టతలను నిర్దిష్ట దృక్కోణంలో అర్థం చేసుకున్న ప్రగతిశీల రచయిత చేసిన నిర్వచనాల సంపుటి ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.