శిశిర ఋతువు కావటం వల్ల, చెట్ల ఆకులన్నీ నెల రాలాయి. ఒక పెద్ద యాపిల్ చెట్టుకి చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా ఒకే ఓక పండు వేలాడుతుంది. ఆ దారిన పోతున్న కుందేలు యాపిల్ పండును చూసింది. కానీ దాన్ని అందుకునేదేలా? అంత ఎత్తు అది ఎగరలేదు. 'కా, కా!' అన్న శబ్దం విని పైకి చూసిన కుందేలుకు పైన చెట్టుమీద నవ్వుతూ ఉన్న కాకి కనబడింది. "కాకీ! కాకీ! ఆ యాపిల్ ను తెంపి నాకు ఇవ్వవా?" అని కుందేలు అడిగింది. కాకి యాపిల్ చెట్టు పైకి ఎగిరి, తన ముక్కుతో పండును పొడిచి పట్టుకుంది.కానీ పండు పెద్దగా ఉండటం వల్ల నోటికి అమరక జారి కింద పడిపోయింది. తరువాత ఏం జరిగిందో ఈ కథను చదివి తెలుసుకొనగలరు.
శిశిర ఋతువు కావటం వల్ల, చెట్ల ఆకులన్నీ నెల రాలాయి. ఒక పెద్ద యాపిల్ చెట్టుకి చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా ఒకే ఓక పండు వేలాడుతుంది. ఆ దారిన పోతున్న కుందేలు యాపిల్ పండును చూసింది. కానీ దాన్ని అందుకునేదేలా? అంత ఎత్తు అది ఎగరలేదు. 'కా, కా!' అన్న శబ్దం విని పైకి చూసిన కుందేలుకు పైన చెట్టుమీద నవ్వుతూ ఉన్న కాకి కనబడింది. "కాకీ! కాకీ! ఆ యాపిల్ ను తెంపి నాకు ఇవ్వవా?" అని కుందేలు అడిగింది. కాకి యాపిల్ చెట్టు పైకి ఎగిరి, తన ముక్కుతో పండును పొడిచి పట్టుకుంది.కానీ పండు పెద్దగా ఉండటం వల్ల నోటికి అమరక జారి కింద పడిపోయింది. తరువాత ఏం జరిగిందో ఈ కథను చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.