అనగనగా ఓ బాతు. దానిదో వింత మనస్తత్వం. దానికి ఏ ఇతర పక్షిని, జంతువును చూసినా అసూయ. వాటితో కయ్యానికి కాలు దువ్వేది. వాటిని గుర్రుగా చూసేది. అవన్నీ తమ తలలు అటు ఇటూ విదిల్చి ఇలా అనేవి: "ఏం బాతమ్మా!". ఓక రోజు చెరువులో ఒక హంసను చూసింది. దాని పొడవైన మెడను చూసి ముచ్చట పడింది. నాకూ అలాంటి మెడ ఉంటేనా అనుకుంది. ఆ హంసతో ఇలా అంది: "నీ మెడను నాకివ్వు. బదులుగా నా మెడను నీకిస్తాను." హంస కాసేపు ఆలోచించి 'సరే' అంది. రెండూ మెడలను మార్చుకున్నాయి. కానీ బాతుకు పొడవైన మెడతో ఏం చేయాలో తెలియలేదు. అటు తిప్పింది. ఇటు తిప్పింది. సాగదీసింది. గుండ్రంగా చేసింది. కానీ ఏమీ లాభంగా అనిపించలేదు. తరువాత ఏం జరిగిందో ఈ కథను చదివి తెలుసుకొనగలరు.
అనగనగా ఓ బాతు. దానిదో వింత మనస్తత్వం. దానికి ఏ ఇతర పక్షిని, జంతువును చూసినా అసూయ. వాటితో కయ్యానికి కాలు దువ్వేది. వాటిని గుర్రుగా చూసేది. అవన్నీ తమ తలలు అటు ఇటూ విదిల్చి ఇలా అనేవి: "ఏం బాతమ్మా!". ఓక రోజు చెరువులో ఒక హంసను చూసింది. దాని పొడవైన మెడను చూసి ముచ్చట పడింది. నాకూ అలాంటి మెడ ఉంటేనా అనుకుంది. ఆ హంసతో ఇలా అంది: "నీ మెడను నాకివ్వు. బదులుగా నా మెడను నీకిస్తాను." హంస కాసేపు ఆలోచించి 'సరే' అంది. రెండూ మెడలను మార్చుకున్నాయి. కానీ బాతుకు పొడవైన మెడతో ఏం చేయాలో తెలియలేదు. అటు తిప్పింది. ఇటు తిప్పింది. సాగదీసింది. గుండ్రంగా చేసింది. కానీ ఏమీ లాభంగా అనిపించలేదు. తరువాత ఏం జరిగిందో ఈ కథను చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.