Chandamama Kathalu- 10 (1983- 2005 Madhyalo Vachina Kathalu Sachitramgaa)

By Lakshmi Gayatri (Author)
Rs.400
Rs.400

Chandamama Kathalu- 10 (1983- 2005 Madhyalo Vachina Kathalu Sachitramgaa)
INR
MANIMN3713
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మరాళ దేశాన్ని పుష్పకాంతుడనే రాజు పాలించే కాలంలో ఆయన ఆస్థానంలో ముచికుందుడనే పండితుడుండేవాడు. అతడు పెద్ద స్వార్థపరుడేకాక, అహంకారి కూడా. ముందుగా అతణ్ణి ఆశ్రయించి, తమ మాటలతో, సేవలతో మెప్పించిన వారికే రాజాస్థానంలో ప్రవేశం దొరికేది. 'ఈ కారణం వల్ల ఎందరో సమర్థులైన పండితులు, జ్ఞానులూ రాజాశ్రయం లభించక పరదేశాలకు వలసపోయారు.

ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణకాంతుడనే యువకుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తిచేసి, రాజాశ్రయం కోసం వచ్చాడు. అతడికి కొద్దిరోజుల్లోనే ఆస్థాన స్థితిగతులూ, ముచికుందుడి స్వార్థపరత్వం గురించి తెలియవచ్చింది.

కృష్ణకాంతుడు తానెరిగిన ఒక బంధువు ద్వారా, రాజనర్తకి మందారమాల పరిచయం సంపాయించుకున్నాడు. ఆమె కృష్ణకాంతుడి పాండిత్యం చూసి ముగ్ధురాలై, అతడికి తప్పక రాజదర్శనం అయ్యేలా చేస్తానని మాట యిచ్చింది.

ఒక రోజున మందారమాల నాట్య ప్రదర్శనానికి ఆస్థానానికి వెళుతూ, కృష్ణకాంతుణ్ణి వెంటబెట్టుకుపోయింది. రాజనర్తకి తోడుగా వున్నందున ద్వారపాలకులెవరూ అతణ్ణి అడ్డగించలేదు. ...

మరాళ దేశాన్ని పుష్పకాంతుడనే రాజు పాలించే కాలంలో ఆయన ఆస్థానంలో ముచికుందుడనే పండితుడుండేవాడు. అతడు పెద్ద స్వార్థపరుడేకాక, అహంకారి కూడా. ముందుగా అతణ్ణి ఆశ్రయించి, తమ మాటలతో, సేవలతో మెప్పించిన వారికే రాజాస్థానంలో ప్రవేశం దొరికేది. 'ఈ కారణం వల్ల ఎందరో సమర్థులైన పండితులు, జ్ఞానులూ రాజాశ్రయం లభించక పరదేశాలకు వలసపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణకాంతుడనే యువకుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తిచేసి, రాజాశ్రయం కోసం వచ్చాడు. అతడికి కొద్దిరోజుల్లోనే ఆస్థాన స్థితిగతులూ, ముచికుందుడి స్వార్థపరత్వం గురించి తెలియవచ్చింది. కృష్ణకాంతుడు తానెరిగిన ఒక బంధువు ద్వారా, రాజనర్తకి మందారమాల పరిచయం సంపాయించుకున్నాడు. ఆమె కృష్ణకాంతుడి పాండిత్యం చూసి ముగ్ధురాలై, అతడికి తప్పక రాజదర్శనం అయ్యేలా చేస్తానని మాట యిచ్చింది. ఒక రోజున మందారమాల నాట్య ప్రదర్శనానికి ఆస్థానానికి వెళుతూ, కృష్ణకాంతుణ్ణి వెంటబెట్టుకుపోయింది. రాజనర్తకి తోడుగా వున్నందున ద్వారపాలకులెవరూ అతణ్ణి అడ్డగించలేదు. ...

Features

  • : Chandamama Kathalu- 10 (1983- 2005 Madhyalo Vachina Kathalu Sachitramgaa)
  • : Lakshmi Gayatri
  • : J P Publications
  • : MANIMN3713
  • : Paperback
  • : Oct, 2022
  • : 143
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chandamama Kathalu- 10 (1983- 2005 Madhyalo Vachina Kathalu Sachitramgaa)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam