2013 నోబెల్ పురస్కార గ్రహీత
1931 లో కెనడాలో జన్మించిన ఆలిస్ మన్రో కధారచనలో సిద్ధహస్తురాలు. సాధారణ కెనడా పౌరుడి దైనందిన జీవితానికి ఆమె కధలు అద్దం పడతాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల జీవితాలు, జీవన స్థితిగతులే ఆమె కధానేపధ్యాలు. మానవ సంబధాలు, సంతోషం, నిరాశ, మానసిక కుంగుబాటు తదితర భావోద్వేగాలకు మన్రో కధలు చక్కటి సజీవ చిత్రాలు. అవే ఆమెకు నోబెల్ పురస్కారాన్ని సంపాదించి పెట్టాయి.
-ఆలిస్ మన్రో
2013 నోబెల్ పురస్కార గ్రహీత 1931 లో కెనడాలో జన్మించిన ఆలిస్ మన్రో కధారచనలో సిద్ధహస్తురాలు. సాధారణ కెనడా పౌరుడి దైనందిన జీవితానికి ఆమె కధలు అద్దం పడతాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల జీవితాలు, జీవన స్థితిగతులే ఆమె కధానేపధ్యాలు. మానవ సంబధాలు, సంతోషం, నిరాశ, మానసిక కుంగుబాటు తదితర భావోద్వేగాలకు మన్రో కధలు చక్కటి సజీవ చిత్రాలు. అవే ఆమెకు నోబెల్ పురస్కారాన్ని సంపాదించి పెట్టాయి. -ఆలిస్ మన్రో© 2017,www.logili.com All Rights Reserved.