. విద్యార్థులపై మానసిక ఒత్తిడి పడకుండా వారిలో విస్తృతమైన పదజాలాభివృద్దికి, విజ్ఞానభివృద్దికి మరియు విషయ అవగాహనకు తోడ్పడేలా ఉన్న అద్భతమైన ప్రయత్నం.
-వి. ఉషారాణి, ఐఎఎస్.
. సహజ వాతావరణంలో ఆడుతూ, పాడుతూ పిల్లలకు విద్యను నేర్చుకునేలా మరియు ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే వారికీ సైతం ఉపయోగపడేలా ఈ పాటలు వున్నాయి.
-డా. యం. హరిజవహర్ లాల్, ఐఎఎస్.
. మాతృ భాష పట్ల మమంకరం పెంపొందించి, ఆ భాషలో పట్టు సాధించడానికి "ఆచార్యుడు ఆనందమయుడు, విద్యాశాల వినోదారామం" అనుభావన గల క్రీడా పద్దతిలో బోధించడానికి అనువుగా ఈ పాతాళ పుస్తకం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు సైతం ఒక కర దీపికగా ఉపయోగపడుతుంది.
-డా. తండు కృష్ణ కౌండిన్య, అద్యక్షులు,సాహితి మిత్ర మండలి.
. విద్యార్థులపై మానసిక ఒత్తిడి పడకుండా వారిలో విస్తృతమైన పదజాలాభివృద్దికి, విజ్ఞానభివృద్దికి మరియు విషయ అవగాహనకు తోడ్పడేలా ఉన్న అద్భతమైన ప్రయత్నం. -వి. ఉషారాణి, ఐఎఎస్. . సహజ వాతావరణంలో ఆడుతూ, పాడుతూ పిల్లలకు విద్యను నేర్చుకునేలా మరియు ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే వారికీ సైతం ఉపయోగపడేలా ఈ పాటలు వున్నాయి. -డా. యం. హరిజవహర్ లాల్, ఐఎఎస్. . మాతృ భాష పట్ల మమంకరం పెంపొందించి, ఆ భాషలో పట్టు సాధించడానికి "ఆచార్యుడు ఆనందమయుడు, విద్యాశాల వినోదారామం" అనుభావన గల క్రీడా పద్దతిలో బోధించడానికి అనువుగా ఈ పాతాళ పుస్తకం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు సైతం ఒక కర దీపికగా ఉపయోగపడుతుంది. -డా. తండు కృష్ణ కౌండిన్య, అద్యక్షులు,సాహితి మిత్ర మండలి.© 2017,www.logili.com All Rights Reserved.