మాయా ఎగిరే మంచంపై లోకాలన్ని నిను తిప్ప నిదురమ్మే వస్తుంది.
సందర్భానికి వ్రాసినా విలక్షణంగా వుండి గుర్తుండిపోయిన పాటలు తీసుకుంటున్నాను. మనకు తల్లులు పాడే జోల పాటలు చాలానే తెలుసు. కాని తండ్రులు పాడినవి కొన్నే తెలుసు. ఈ వారం తీసుకున్న పాట వాటిల్లో వొకటి. సంగీతం రాజేశ్ రోషన్ది. ద గ్రేట్ రోషన్ కొడుకు. ఇది ఇతని మొదటి చిత్రం. నాకు గుర్తుకొస్తున్న రెండవ లాలి పాట (తండ్రి పాడేది) "ఘర్ కే ఉజియారే సో జారే, డేడి తెరె జాగే, తూ సోజారే" (డేడి) కూడా ఇతను స్వర పరచినదే..............
మాయా ఎగిరే మంచంపై లోకాలన్ని నిను తిప్ప నిదురమ్మే వస్తుంది. సందర్భానికి వ్రాసినా విలక్షణంగా వుండి గుర్తుండిపోయిన పాటలు తీసుకుంటున్నాను. మనకు తల్లులు పాడే జోల పాటలు చాలానే తెలుసు. కాని తండ్రులు పాడినవి కొన్నే తెలుసు. ఈ వారం తీసుకున్న పాట వాటిల్లో వొకటి. సంగీతం రాజేశ్ రోషన్ది. ద గ్రేట్ రోషన్ కొడుకు. ఇది ఇతని మొదటి చిత్రం. నాకు గుర్తుకొస్తున్న రెండవ లాలి పాట (తండ్రి పాడేది) "ఘర్ కే ఉజియారే సో జారే, డేడి తెరె జాగే, తూ సోజారే" (డేడి) కూడా ఇతను స్వర పరచినదే..............© 2017,www.logili.com All Rights Reserved.