శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీ కృష్ణ భగవానునికి, సమస్త దేవీదేవతా గణములకు ప్రాణామాంజలులు సమర్పించి, శ్రీ మదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ దత్త ప్రభువు యొక్క నవావతరణ వైభవమును వర్ణింపదలచినాను.
శ్రీ దత్తాత్రేయుడు అతిప్రాచీనుడు, నిత్యనూతనుడు, శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగములో ఆంధ్రదేశము నందలి గోదావరీ ప్రాంత ప్రదేశమయిన శ్రీ పీఠకాపురమును గ్రామము నందు శ్రీ పాద శ్రీ వల్లభుడు అను నామముతో అవతరించింది. వారి దివ్య చరిత్రను, దివ్యలీలా వైభవమును వర్ణించుటకు మహా మహా పండితవరేణ్యులకే అసాధ్యము. అటువంటిది ఎంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడనయిన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము వారి సంకల్పము, దైవాజ్ఞ, వారి దివ్యాశీస్సుల వలననేననియు సర్వజనులకు వినయపూర్వకముగా తెలియజేసుకొనుచున్నాను.
- శ్రీమాన్ శంకరభట్టు