ప్రపంచంలో వివిధ దేశాల్లో నాటకావిర్భావం గుఱించి విదేశీయులు వ్రాసిన సిద్ధాంతాలే పరమ ప్రమాణాలుగా నేటి "మేధావిర్గం" ఏకపక్షంగా నిర్ణయించి అనుసరిస్తోంది కానీ ఆ సిద్ధాంతాలను సహేతుకంగా అధ్యయనం చేసే ప్రయత్నం చేయటం లేదు. ఏదేశ చరిత్రనైనా అధ్యయనం చేసేటప్పుడు ఆ దేశంలోని గ్రంథ సముదాయం, మాన్యుల అభిప్రాయాలను ప్రమాణంగా స్వీకరించి పరిశోధించి నిర్ణయానికి రావటం సముచితం కానీ, ఆ దేశంతో సంబంధంలేని వేరేవారి ఉహానాగాలనో పరిగణలోకి తీసుకోవటం న్యాయం కాదుకదా! గ్రీకు నాటకమే ప్రపంచనాటకావిర్భావానికి "నాంది" అని విదేశీయ విద్వాంసులు నిర్ణయించారు. మన గ్రంథాల సాక్ష్యాలనేవేవి చూడకుండానే "మహావిద్వాంసులు " , "డూడూబసవన్నా " అన్నట్లు వారి వాదానికి కొమ్ముకాసేరే కానీ వాస్తవ విశ్లేషణకు పూనుకోకపోవటం ఎంతో శోచనీయం.