శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి.
కుమారస్వామి శివశక్తుల అనుగ్రహాలకు కూడలి స్థానం. శివశక్తులు వేరు వేరు శరీరాలు ధరించినా, లేదా ఒక శరీరంలోనే ఉండి భిన్నంగా కనిపించినా, అవయవాలు తేడాయైనా వారి హృదయం మాత్రం ఒకటే. ఆ హృదయస్థానమే మన కుమారస్వామి. ఆ హృదయాన్ని పట్టుకుంటే ముగ్గురి అనుగ్రహానికి పాత్రులమవుతాం.
శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి. కుమారస్వామి శివశక్తుల అనుగ్రహాలకు కూడలి స్థానం. శివశక్తులు వేరు వేరు శరీరాలు ధరించినా, లేదా ఒక శరీరంలోనే ఉండి భిన్నంగా కనిపించినా, అవయవాలు తేడాయైనా వారి హృదయం మాత్రం ఒకటే. ఆ హృదయస్థానమే మన కుమారస్వామి. ఆ హృదయాన్ని పట్టుకుంటే ముగ్గురి అనుగ్రహానికి పాత్రులమవుతాం.© 2017,www.logili.com All Rights Reserved.