అమ్మకు విశ్వరూపం జీవగర్భ పుడమితల్లి.
ప్రకృతి సహజ స్థితి జీవము చైతన్య పరబ్రహ్మము. వృక్షజాలాలు ప్రబలజీవరాశిగాగల సంకీర్ణ పర్యావరణ వ్యవస్థలైన అడవులు ప్రాణలయాలు, జీవ జన్యు మూలాలు.
జీవం నుండే జీవం పుడుతుంది. వృక్ష పశు పక్షి మత్శ్యాదుల సంపుష్టికరమైన నానారూప జీవ వైవిధ్యం నుండే జీవం పెంపొంది నిలుస్తుంది. లేకుంటే నశిస్తూ మనిషిని మట్టు పెడ్తుంది.
యాజమాన్యం వహించి కాపాడాల్సిన కామందులే శతకోటికోట్లకు పైబడి వృక్ష జంతు జాలాలను లక్షలాది హెక్టారుల అడవుల్ని తమ పోట్టలబెట్టుకుని బోడికొండలను బోసినేలలను కూడా మిగల్చకుండా ప్రళయ విలయాలతో మానవతను కాటేస్తున్న సాక్ష్య సత్యాలను ప్రజల కోర్టు ముందుంచుతున్న సమగ్ర సందేశమే హృదయవిలాపం.
-దగ్గుపాటి పార్థసారథినాయుడు.
అమ్మకు విశ్వరూపం జీవగర్భ పుడమితల్లి. ప్రకృతి సహజ స్థితి జీవము చైతన్య పరబ్రహ్మము. వృక్షజాలాలు ప్రబలజీవరాశిగాగల సంకీర్ణ పర్యావరణ వ్యవస్థలైన అడవులు ప్రాణలయాలు, జీవ జన్యు మూలాలు. జీవం నుండే జీవం పుడుతుంది. వృక్ష పశు పక్షి మత్శ్యాదుల సంపుష్టికరమైన నానారూప జీవ వైవిధ్యం నుండే జీవం పెంపొంది నిలుస్తుంది. లేకుంటే నశిస్తూ మనిషిని మట్టు పెడ్తుంది. యాజమాన్యం వహించి కాపాడాల్సిన కామందులే శతకోటికోట్లకు పైబడి వృక్ష జంతు జాలాలను లక్షలాది హెక్టారుల అడవుల్ని తమ పోట్టలబెట్టుకుని బోడికొండలను బోసినేలలను కూడా మిగల్చకుండా ప్రళయ విలయాలతో మానవతను కాటేస్తున్న సాక్ష్య సత్యాలను ప్రజల కోర్టు ముందుంచుతున్న సమగ్ర సందేశమే హృదయవిలాపం. -దగ్గుపాటి పార్థసారథినాయుడు.© 2017,www.logili.com All Rights Reserved.