ప్రజల జీవ నుడి
ఇది "అశేరా" అని పొట్టిగా మట్టగించిన అడవాల శేషగిరి రాయుడు సొంతంగా కల్పించి చేసిన రచన అయి ఉంటే శైలి, శిల్పం, నిర్మాణం, సామాజికస్పృహ... వగైరాల గురించి చెప్పవలసి వచ్చేది.
అయితే ఇది అతని బాల్యంలో తండ్రిద్వారా విని అతి జాగ్రత్తగా వారసత్వ సంపదకు మించిన ఆస్థిగా గుర్తించి భధ్రపరచుకొన్న సాంస్కృతిక
నిధి.
ఇటువంటి అనుభవాలు గతంలో గ్రామీణ జీవితాన్ని అనుభవించిన చాలా మందికి ఉండవచ్చు. అయినా అతి కొద్దిమంది మాత్రమే శేషగిరి రాయుడు లాగా గుర్తుంచుకొని అక్షరబద్ధం చేయగలరు.
నా చిన్నప్పుడు నేనుకూడా చాలా కథలు ఆ నోటా ఈ నోటా వినేవాడిని. కానీ అవన్నీ దేవుడు, దయ్యం, రాక్షసులు, ఋషులు వారి మహాత్మ్యాల వంటి అభూత కల్పనలతో విచిత్రంగా, నమ్మశక్యం కానివిగా ఉండేవి. అయితే రాయుడుకి వాళ్ల నాయన ఊహాతీతమైన సంఘటనలు, సన్నివేశాలు కాకుండా అతను జీవించిన కాలపు నగ్న సత్యాలను చెప్పి, కథనాల రూపంలో తన కుమారున్ని వెన్నంటే ఉన్నాడని పిస్తుంది. మనల్ని ఆ కాలానికి వెళ్లి వీక్షించేలా ఈ రచనలు అన్నీ చేస్తాయి................
ప్రజల జీవ నుడి ఇది "అశేరా" అని పొట్టిగా మట్టగించిన అడవాల శేషగిరి రాయుడు సొంతంగా కల్పించి చేసిన రచన అయి ఉంటే శైలి, శిల్పం, నిర్మాణం, సామాజికస్పృహ... వగైరాల గురించి చెప్పవలసి వచ్చేది. అయితే ఇది అతని బాల్యంలో తండ్రిద్వారా విని అతి జాగ్రత్తగా వారసత్వ సంపదకు మించిన ఆస్థిగా గుర్తించి భధ్రపరచుకొన్న సాంస్కృతిక నిధి. ఇటువంటి అనుభవాలు గతంలో గ్రామీణ జీవితాన్ని అనుభవించిన చాలా మందికి ఉండవచ్చు. అయినా అతి కొద్దిమంది మాత్రమే శేషగిరి రాయుడు లాగా గుర్తుంచుకొని అక్షరబద్ధం చేయగలరు. నా చిన్నప్పుడు నేనుకూడా చాలా కథలు ఆ నోటా ఈ నోటా వినేవాడిని. కానీ అవన్నీ దేవుడు, దయ్యం, రాక్షసులు, ఋషులు వారి మహాత్మ్యాల వంటి అభూత కల్పనలతో విచిత్రంగా, నమ్మశక్యం కానివిగా ఉండేవి. అయితే రాయుడుకి వాళ్ల నాయన ఊహాతీతమైన సంఘటనలు, సన్నివేశాలు కాకుండా అతను జీవించిన కాలపు నగ్న సత్యాలను చెప్పి, కథనాల రూపంలో తన కుమారున్ని వెన్నంటే ఉన్నాడని పిస్తుంది. మనల్ని ఆ కాలానికి వెళ్లి వీక్షించేలా ఈ రచనలు అన్నీ చేస్తాయి................© 2017,www.logili.com All Rights Reserved.