ఈ పుస్తకంలో మూడు వ్యాసాలు కలవు.
చిదంబర రహస్యం:
భారతదేశం అనే దేశం గానీ, ఒరిస్సా అనే రాష్ట్రం గానీ లేకముందు నుంచి కూడా దక్షిణ ఒరిస్సాలోని ఈ చదునైన తక్కువ ఎత్తు కొండల వరుస డొంగ్రియా కోందుల నివాస స్థలంగా ఉంది.
కారడవిలో కామ్రేడ్స్ తో:
నా తలుపు కింది నుంచి లోపలి తీసుకొచ్చిన క్లుప్తంగా టైప్ చేసిన చీటీ 'భారతదేశపు అతిపెద్ద అంతరంగిక భద్రతా సవాలు'తో నా కలయికను నిర్ధారించింది. వాళ్ళ సందేశం కోసం నేను ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నాను.
మానవజాతి మనుగడ కోసం విప్లవం:
2010 జూలై 2 తెల్లవారు జామున ఆదిలాబాద్ లోని మారుమూల అడవుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు చెరుకూరి రాజకుమార్ అనే వ్యక్తి ఛాతిలోకి తూటా దించారు. ఆ వ్యక్తి సహచరులకు ఆజాద్ గా పరిచితుడు.
యుద్ధం భారతదేశపు సరిహద్దుల నుంచి దేశం గుండెకాయ అయిన అడవులకు తరలి వచ్చింది. అద్భుతమైన సమాచార వివరణనూ విశ్లేషణనూ మిళితం చేసిన భారతదేశపు సుప్రసిద్ధ రచయితలలో ఒకరు ఈ పుస్తకంలో ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదుగుతున్న చోట ప్రగతి, అభివృద్ధి స్వభావాన్నీ పరీక్షిస్తున్నారు. అసలు ఆధునిక నాగరికత గురించే మౌలిక ప్రశ్నలు అడుగుతున్నారు.
ఈ పుస్తకంలో మూడు వ్యాసాలు కలవు. చిదంబర రహస్యం: భారతదేశం అనే దేశం గానీ, ఒరిస్సా అనే రాష్ట్రం గానీ లేకముందు నుంచి కూడా దక్షిణ ఒరిస్సాలోని ఈ చదునైన తక్కువ ఎత్తు కొండల వరుస డొంగ్రియా కోందుల నివాస స్థలంగా ఉంది. కారడవిలో కామ్రేడ్స్ తో: నా తలుపు కింది నుంచి లోపలి తీసుకొచ్చిన క్లుప్తంగా టైప్ చేసిన చీటీ 'భారతదేశపు అతిపెద్ద అంతరంగిక భద్రతా సవాలు'తో నా కలయికను నిర్ధారించింది. వాళ్ళ సందేశం కోసం నేను ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నాను. మానవజాతి మనుగడ కోసం విప్లవం: 2010 జూలై 2 తెల్లవారు జామున ఆదిలాబాద్ లోని మారుమూల అడవుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు చెరుకూరి రాజకుమార్ అనే వ్యక్తి ఛాతిలోకి తూటా దించారు. ఆ వ్యక్తి సహచరులకు ఆజాద్ గా పరిచితుడు. యుద్ధం భారతదేశపు సరిహద్దుల నుంచి దేశం గుండెకాయ అయిన అడవులకు తరలి వచ్చింది. అద్భుతమైన సమాచార వివరణనూ విశ్లేషణనూ మిళితం చేసిన భారతదేశపు సుప్రసిద్ధ రచయితలలో ఒకరు ఈ పుస్తకంలో ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదుగుతున్న చోట ప్రగతి, అభివృద్ధి స్వభావాన్నీ పరీక్షిస్తున్నారు. అసలు ఆధునిక నాగరికత గురించే మౌలిక ప్రశ్నలు అడుగుతున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.