ఆకలి, దారిద్ర్యం, బానిసత్వం, సాంఘిక వెనుకబాటుతనం మొదలైన జీవిత ప్రధాన సమస్యల్ని ప్రతిఘటించడం, నూతన సమజాభివృద్దికి పాటుబడటం, పోరాడటమే ధ్యేయంగా తన ప్రణాళికను నవీకరించుకుంటూ లక్ష్యసాధన దిశగా ప్రయాణం కొనసాగిస్తున్న సంస్థ ' అభ్యుదయ రచయితల సంఘం'. ఆ ప్రయాణంలో, ఆ వెలుగులో నేటి యువ రచయితలు అభ్యుదయ సాహిత్యం వైపు ఎలా చూడాలో, చూసి ఎలా నిలబడాలో సంక్షిప్తంగా వివరించడంలో భాగమే ఈ 'సాహిత్యాభ్యుదయం' గ్రంథం యొక్క ముఖ్య లక్ష్యం.
- ఏటుకూరి ప్రసాద్
ఆకలి, దారిద్ర్యం, బానిసత్వం, సాంఘిక వెనుకబాటుతనం మొదలైన జీవిత ప్రధాన సమస్యల్ని ప్రతిఘటించడం, నూతన సమజాభివృద్దికి పాటుబడటం, పోరాడటమే ధ్యేయంగా తన ప్రణాళికను నవీకరించుకుంటూ లక్ష్యసాధన దిశగా ప్రయాణం కొనసాగిస్తున్న సంస్థ ' అభ్యుదయ రచయితల సంఘం'. ఆ ప్రయాణంలో, ఆ వెలుగులో నేటి యువ రచయితలు అభ్యుదయ సాహిత్యం వైపు ఎలా చూడాలో, చూసి ఎలా నిలబడాలో సంక్షిప్తంగా వివరించడంలో భాగమే ఈ 'సాహిత్యాభ్యుదయం' గ్రంథం యొక్క ముఖ్య లక్ష్యం. - ఏటుకూరి ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.