ఏమిటంటే.... తాపీ ధర్మారావు గారి పేరు తెలియని తెలుగు సాహిత్యా భీమానులు౦టారనుకోను. ఎంతో గౌరవంతో "తాతాజీ" అంటూ తెలుగు సాహిత్యంలో వీరికి ఒక విశిష్టస్థానాన్ని పదిలపరిచారు.
"రావేలు గలవాడ...." అన్న ఈ చిన్న గ్రంథ౦ గతంలో 'తాపీ ధర్మారావు జీవితం - రచనలు' అంటూ నేను రాసిన పరిశోధన గ్రంథంలోని ఒక ప్రకరణ౦. శీర్షిక - సౌభాగ్యతంత్రాన్ని చెప్పే పాటలో పల్లవి. తాతాజీ సంస్కర్త, భావ విప్లవకారుడు. కరుడు గట్టిన ఛా౦దసవాద భావజాలం నుంచి దూసుకొచ్చిన ప్రగతిశీల భావ విప్లవకారుడు. మన సంస్కృతిలోని అంశాలతో తైపారు వేస్తూ, అన్వయిస్తూ అనేక ప్రశ్నలను మనముందుంచారు.
సమాజం మార్పుకోసం శ్రమిస్తున్న భావ విప్లవకారులకూ, అమరులకూ, దీన్ని అంకితమిస్తున్నా, పాఠకులు ఆదరిస్తారన్న నమ్మకంతో - మీకందిస్తున్నా.
- ఏటుకూరి ప్రసాద్
ఏమిటంటే.... తాపీ ధర్మారావు గారి పేరు తెలియని తెలుగు సాహిత్యా భీమానులు౦టారనుకోను. ఎంతో గౌరవంతో "తాతాజీ" అంటూ తెలుగు సాహిత్యంలో వీరికి ఒక విశిష్టస్థానాన్ని పదిలపరిచారు. "రావేలు గలవాడ...." అన్న ఈ చిన్న గ్రంథ౦ గతంలో 'తాపీ ధర్మారావు జీవితం - రచనలు' అంటూ నేను రాసిన పరిశోధన గ్రంథంలోని ఒక ప్రకరణ౦. శీర్షిక - సౌభాగ్యతంత్రాన్ని చెప్పే పాటలో పల్లవి. తాతాజీ సంస్కర్త, భావ విప్లవకారుడు. కరుడు గట్టిన ఛా౦దసవాద భావజాలం నుంచి దూసుకొచ్చిన ప్రగతిశీల భావ విప్లవకారుడు. మన సంస్కృతిలోని అంశాలతో తైపారు వేస్తూ, అన్వయిస్తూ అనేక ప్రశ్నలను మనముందుంచారు. సమాజం మార్పుకోసం శ్రమిస్తున్న భావ విప్లవకారులకూ, అమరులకూ, దీన్ని అంకితమిస్తున్నా, పాఠకులు ఆదరిస్తారన్న నమ్మకంతో - మీకందిస్తున్నా. - ఏటుకూరి ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.