ఈ రచన 'శాస్త్రదాస్యము' ఆనాటి సమాజములోని చాంధస వాదులపై ఎక్కుపెట్టిన వ్యంగ్య రచన. అయితే ఇప్పటికి దీని విలువ తగ్గలేదు. అందుకే ఈ పునర్ముద్రణ. ఈ గ్రంథంలో సుబ్బారావుగారు, సాంఘిక ఆర్ధికదృష్టి, లోపించడం వల్ల వొచ్చే, శాస్త్రదాస్యాన్ని, దానివల్ల కలిగే అగచాట్లనూ, కన్నులకు కట్టినట్లు వర్ణించారు. దీనివల్ల శాస్త్రదాస్యాన్ని, ప్రచారం చేసే వారిలో, ఏ కొద్దిమందికైనా అనుభవించే వారిలో, ఏ కొద్దిమందికైనా, కనువిప్పు కలిగితే వారు కృతార్థులైనట్లే.
వారు చెప్పినట్లు, ఈ గ్రంథం వ్రాయడానికి కారణం, పెద్దలను తిరస్కరించడం కాదు. పండితులను దూషించడమూకాదు. సంఘశ్రేయస్సు మాత్రమే.... సంఘ హితమే ఆదర్శంగా పెట్టుకున్న, ఈ గ్రంథం ఉత్తమగ్రంథం - ప్రజల ఆదరాభిమానాలను తప్పక చూరగొంటుంది. వివిధ శాస్త్రావలోకనం చేసి ధర్మాధర్మాలు కుశలాకుశలాలనుబట్టి నిర్ణయింపబడతవని, నిరూపించిన సుబ్బారావుగారు ధన్యులు.
- గోపీచంద్
ఈ రచన 'శాస్త్రదాస్యము' ఆనాటి సమాజములోని చాంధస వాదులపై ఎక్కుపెట్టిన వ్యంగ్య రచన. అయితే ఇప్పటికి దీని విలువ తగ్గలేదు. అందుకే ఈ పునర్ముద్రణ. ఈ గ్రంథంలో సుబ్బారావుగారు, సాంఘిక ఆర్ధికదృష్టి, లోపించడం వల్ల వొచ్చే, శాస్త్రదాస్యాన్ని, దానివల్ల కలిగే అగచాట్లనూ, కన్నులకు కట్టినట్లు వర్ణించారు. దీనివల్ల శాస్త్రదాస్యాన్ని, ప్రచారం చేసే వారిలో, ఏ కొద్దిమందికైనా అనుభవించే వారిలో, ఏ కొద్దిమందికైనా, కనువిప్పు కలిగితే వారు కృతార్థులైనట్లే. వారు చెప్పినట్లు, ఈ గ్రంథం వ్రాయడానికి కారణం, పెద్దలను తిరస్కరించడం కాదు. పండితులను దూషించడమూకాదు. సంఘశ్రేయస్సు మాత్రమే.... సంఘ హితమే ఆదర్శంగా పెట్టుకున్న, ఈ గ్రంథం ఉత్తమగ్రంథం - ప్రజల ఆదరాభిమానాలను తప్పక చూరగొంటుంది. వివిధ శాస్త్రావలోకనం చేసి ధర్మాధర్మాలు కుశలాకుశలాలనుబట్టి నిర్ణయింపబడతవని, నిరూపించిన సుబ్బారావుగారు ధన్యులు. - గోపీచంద్© 2017,www.logili.com All Rights Reserved.