శాంతిపూర్వక సహాయనిరాకరణోద్యమాన్ని ప్రారంభించి దాదాపు మూడు దశాబ్దాలపాటు దానిని ఓ విస్తృత రాజకీయ కార్యక్రమంగా ముందుండి నడిపి, ఆనాటి బ్రిటన్ యొక్క అతి పెద్ద కాలనీ అయిన భారతదేశాన్ని పరిపాలనా పీడన నుంచి విముక్తి గావించి, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఆవిష్కరించినా శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు అట్టి సార్ధక జీవులలో ఒకరు. బహుశా అగ్రగణ్యుడేమో!
వీరి జీవితంలో - వీరి జీవితంలోనే కాదు భారతదేశ చరిత్రలోకూడా, ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే - 1893వ సంవత్సరం ఒక గొప్ప 'టర్నింగ్ పాయింట్ ఆ సంవత్సరంలోనే ఒక ముఖ్యమైన కేసు వాదించటానికై గాంధీగారు సౌత్ ఆఫ్రికా వెళ్లారు. ఈ విదేశయాత్రలో గాంధీగారు రానున్న 55 సంవత్సరాలలో తను నడపబోయే ఒక అనూహ్యమైన రాజకియోద్యమానికి తెరతీయగనున్నారని ఆనాడు ఎవరూ ఎరుగరు.
గాంధీగారు కేవలం న్యాయవాదిగా సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. కానీ ఆదేశంలో అడుగిడిన తరువాయి అక్కడి భారతీయ పౌరులను పీడిస్తున్న బలవత్తర సమస్యను స్పందించి దాని నిర్మూలనార్దమై సాగించిన నిరసన ఉద్యమానికి నేతగా నిలబడిపోయారు - తనకు తెలియకుండా ఆ ఉద్యమానికే కేంద్రబిందువుగా నిలిచారు.
ఇందంతా ఎలా జరిగింది? గాంధీగారిని అంతగా ప్రేరేపించి, ఆశయ సాధనకై నాయకుడిగా నిలబెట్టిన ఆ సమస్య ఏమిటి? ఆ నిరసనోద్యమం ఎలా సాగింది? దాని ఫలితం ఏమిటి? దాని ఫిలాసఫీ ఏమిటి? ఆ పొలిటికల్ ఫిలాసఫీ భారతదేశానికి, ప్రపంచానికి ఎందుకంత ముఖ్యమైనదిగా పరిగణించబడినది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ పుస్తకపేజీలు తిప్పాల్సిందే!
శాంతిపూర్వక సహాయనిరాకరణోద్యమాన్ని ప్రారంభించి దాదాపు మూడు దశాబ్దాలపాటు దానిని ఓ విస్తృత రాజకీయ కార్యక్రమంగా ముందుండి నడిపి, ఆనాటి బ్రిటన్ యొక్క అతి పెద్ద కాలనీ అయిన భారతదేశాన్ని పరిపాలనా పీడన నుంచి విముక్తి గావించి, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఆవిష్కరించినా శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు అట్టి సార్ధక జీవులలో ఒకరు. బహుశా అగ్రగణ్యుడేమో! వీరి జీవితంలో - వీరి జీవితంలోనే కాదు భారతదేశ చరిత్రలోకూడా, ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే - 1893వ సంవత్సరం ఒక గొప్ప 'టర్నింగ్ పాయింట్ ఆ సంవత్సరంలోనే ఒక ముఖ్యమైన కేసు వాదించటానికై గాంధీగారు సౌత్ ఆఫ్రికా వెళ్లారు. ఈ విదేశయాత్రలో గాంధీగారు రానున్న 55 సంవత్సరాలలో తను నడపబోయే ఒక అనూహ్యమైన రాజకియోద్యమానికి తెరతీయగనున్నారని ఆనాడు ఎవరూ ఎరుగరు. గాంధీగారు కేవలం న్యాయవాదిగా సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. కానీ ఆదేశంలో అడుగిడిన తరువాయి అక్కడి భారతీయ పౌరులను పీడిస్తున్న బలవత్తర సమస్యను స్పందించి దాని నిర్మూలనార్దమై సాగించిన నిరసన ఉద్యమానికి నేతగా నిలబడిపోయారు - తనకు తెలియకుండా ఆ ఉద్యమానికే కేంద్రబిందువుగా నిలిచారు. ఇందంతా ఎలా జరిగింది? గాంధీగారిని అంతగా ప్రేరేపించి, ఆశయ సాధనకై నాయకుడిగా నిలబెట్టిన ఆ సమస్య ఏమిటి? ఆ నిరసనోద్యమం ఎలా సాగింది? దాని ఫలితం ఏమిటి? దాని ఫిలాసఫీ ఏమిటి? ఆ పొలిటికల్ ఫిలాసఫీ భారతదేశానికి, ప్రపంచానికి ఎందుకంత ముఖ్యమైనదిగా పరిగణించబడినది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ పుస్తకపేజీలు తిప్పాల్సిందే!© 2017,www.logili.com All Rights Reserved.