Sathya Patham (Tatvika Anweshana Lakshyam)

By Ankalla Prudhvi Raj (Author)
Rs.120
Rs.120

Sathya Patham (Tatvika Anweshana Lakshyam)
INR
MANIMN1404
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           ఇద్దరు బిడ్డలను కంటే ఒకడు ధర్మకన్నాలు వేసి జైలుకు పోతాడు. మరొకడు ఊరి పెత్తం దారులతో తలపడి చనిపోయాడు. ఇక తండ్రి ఒక్కడే ఆ ఇంటికీ, వాడికి, దేశానికీ దిక్కు, ఇది ఉన్నవ లక్ష్మీ నారాయణ మూలపల్లి నవల ఇతివృత్తం. 1947 ఆగస్టు 15 దాకా ఇదే తలకిందులు చైతన్యం మన దేశాన్ని నడిపించింది. ఆ రోజు వరకు అందరూ గాంధేయవాదులే, కాంగ్రెస్ వాదులే, రష్యావాదులే! వ్యాపారాలను చేజిక్కించుకొన్న దళారులు, పొన్నుగర్రలో పొన్ను ఊడిపోయినా కర్రను పట్టుకొని గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తున్న భూస్వాముల రాజకీయ ప్రతినిధులుగా దేశభక్తులు, మతభక్తులు ముందుకొచ్చారు.

                                                                                     - అంకాళ్ళ పృథ్వి రాజ్

           ఇద్దరు బిడ్డలను కంటే ఒకడు ధర్మకన్నాలు వేసి జైలుకు పోతాడు. మరొకడు ఊరి పెత్తం దారులతో తలపడి చనిపోయాడు. ఇక తండ్రి ఒక్కడే ఆ ఇంటికీ, వాడికి, దేశానికీ దిక్కు, ఇది ఉన్నవ లక్ష్మీ నారాయణ మూలపల్లి నవల ఇతివృత్తం. 1947 ఆగస్టు 15 దాకా ఇదే తలకిందులు చైతన్యం మన దేశాన్ని నడిపించింది. ఆ రోజు వరకు అందరూ గాంధేయవాదులే, కాంగ్రెస్ వాదులే, రష్యావాదులే! వ్యాపారాలను చేజిక్కించుకొన్న దళారులు, పొన్నుగర్రలో పొన్ను ఊడిపోయినా కర్రను పట్టుకొని గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తున్న భూస్వాముల రాజకీయ ప్రతినిధులుగా దేశభక్తులు, మతభక్తులు ముందుకొచ్చారు.                                                                                      - అంకాళ్ళ పృథ్వి రాజ్

Features

  • : Sathya Patham (Tatvika Anweshana Lakshyam)
  • : Ankalla Prudhvi Raj
  • : Spiral Publications
  • : MANIMN1404
  • : Paperback
  • : 2020
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sathya Patham (Tatvika Anweshana Lakshyam)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam