రివేరా కవిత్వం గుణాత్మకంగా పరివర్తన చెందడాన్ని గ్రహించాలి. ఈ పరివర్తనలో వాస్తవికతను చిత్రించేదిగా సాగడం అనగా వాస్తవికతను పునఃసృష్టి చేసే ప్రతిఫలనంలో తన ప్రయత్నపూర్వక చైతన్య యుత కార్యాన్ని అవాగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ చైతన్యయుత కార్యం యొక్క సాధారణ కారణాలను అవగాహన చేసుకోవడం దగ్గరే మన దృక్పధాన్ని వెల్లడిస్తుంది. అయితే ఈ ద్రుష్టి అనివార్యంగా సాహిత్యం పై వాస్తవిక దృక్పధంగా ఉండటంలో యుధాతథవాదంగా ఉన్నదా లేక గతితార్కికంగా సాగుతుందా అవగాహన చేసుకోవాలి. కావున ఇక్కడ మనం రివేరా విప్లవోద్యమం యొక్క వాస్తవ పరిస్థిని చాలా చక్కగా తన ప్రయత్నపూర్వకంగా అనగా తాను సాధారణీకరణ సాంప్రదాయ రూపంలో వ్యక్తం చేసే స్థితి నుండి తనవంతుగా వ్యక్తిగత రూపంలో సృష్టించే వాతావరణం అనే స్థితి దగ్గర చర్చించే స్థాయికి చేరుకోవడం జరుగుతుంది.