ఈ పుస్తకం ఐదు సంవత్సరాల కటోర పరిశ్రమ ఫలితం. గ్రామసీమల్లో ఏమి జరుగుతోంది, గ్రామాల చలనం ఏ దిశగా ఉంది, పాలకుల విధానాలు ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనే అంశాలపై రచయిత విద్యాసాగర్ చేసిన పరిశోధనే ఈ గ్రంధం.
శ్రీకాకుళం జిల్లా గ్రామాల సుక్ష్మ పరిశీలన ఇక్కడ మనకు క్షుణ్ణంగా కనపడుతుంది. దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఉన్న గ్రామసీమల స్థూల చిత్రణ కూడా మనకు లభిస్తుంది. పరిశోధన అభిమాన దురభిమానాలకు దూరంగా జరిగింది.
విషయాలను అధ్యయనం చేయడంలో రచయిత అనుసరించిన పద్దతి సాధ్యమైనంత శాస్త్రీయంగాను సమగ్రంగానూ ఉందని చెప్పవచ్చు. పరిశోధనా గ్రంధాలకు ఈ పుస్తకం ఒక నమూనాగా నిలుస్తుందని కూడా ఆశించవచ్చు.
ఈ పుస్తకం ఐదు సంవత్సరాల కటోర పరిశ్రమ ఫలితం. గ్రామసీమల్లో ఏమి జరుగుతోంది, గ్రామాల చలనం ఏ దిశగా ఉంది, పాలకుల విధానాలు ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనే అంశాలపై రచయిత విద్యాసాగర్ చేసిన పరిశోధనే ఈ గ్రంధం. శ్రీకాకుళం జిల్లా గ్రామాల సుక్ష్మ పరిశీలన ఇక్కడ మనకు క్షుణ్ణంగా కనపడుతుంది. దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఉన్న గ్రామసీమల స్థూల చిత్రణ కూడా మనకు లభిస్తుంది. పరిశోధన అభిమాన దురభిమానాలకు దూరంగా జరిగింది. విషయాలను అధ్యయనం చేయడంలో రచయిత అనుసరించిన పద్దతి సాధ్యమైనంత శాస్త్రీయంగాను సమగ్రంగానూ ఉందని చెప్పవచ్చు. పరిశోధనా గ్రంధాలకు ఈ పుస్తకం ఒక నమూనాగా నిలుస్తుందని కూడా ఆశించవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.