హ్యాపీడేస్ అనగానే అందరికి గుర్తొచ్చేది సినిమా.. కాలేజీ జీవితం... యవ్వనం.. ఆకర్షణ... విరహం.. వినోదం.. ఒక్కోసారి విషాదం.. అంతేకాదు తోలి వయసులో మొదలయ్యే తీయని ఉహల పరంపరలు.. ఇవన్నీ ఒకదాని పక్కన ఒకదానివెంట ఒకటిగా ఎగిరే తెల్లని కొంగలబరుని తలుపుకి తెస్తాయి. ఈ హ్యాపీడేస్ లో నలభై ముగ్గురు యువ - లబ్ద ప్రతిష్ఠుల ఉహలున్నాయి... కలలున్నాయి. ఆ కలలు నిజం చేసుకోవడం కోసం వారుపడ్డ తపనలున్నాయి. గమ్యాన్ని నిర్దేశించేది గమనమే.. అనేది ఈ సంపుటిలో రుజువవుతుంది.
అందరి జీవితాల్లోనూ హ్యాపీ డేస్ హ్యాపీగా గుదిగుచ్చి మన మందికి తెచ్చిన ఘనత గొరుసు జగదీశ్వరరెడ్డి గారిది. ప్రతిజీవితము ఓ పాతంలాగానే అనిపించింది నాకు.
ఈ పుస్తకం చదివిన ఏ యువకుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు నాకు దక్కలేదన్న దుగ్దతో అమ్మాయిలపై దుర్జన్యానికో పాల్పడదు. కారణం వైఫల్యాన్ని కూడా ఓ స్థిరచిత్తంతో తీసుకున్న మా వనమాలి ఇందులో తన జీవిత పాఠాన్ని చెప్పి మానని బుజ్జగిస్తాడు.
అందుకే స్నేహితులారా.. ఈ పుస్తకం చదవడం ఓ మధురానుభవం. అసలీ టువంటి పుస్తకం మనకి బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన రావడమే గొరుసు వారి ప్రత్యేకతకి ఆలోచన పరిధికి నిదర్శనం.
- గొరుసు జగదీశ్వర రెడ్డి