నిజానికి మనిషికి పేరు చాలా ముఖ్యం. పేరుకి వ్యక్తిత్వానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే పేరుకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన వారి పేరు వింటే స్ఫూర్తి కలుగుతుంది.
చాలా చిత్రవిచిత్రమైన ప్రయోగాలు ఈ పేర్లలో కనబడతాయి. ఆ పేర్లు పెట్టడంలోని వారి సంకల్పాన్ని మాత్రం మనం తప్పక అభినందించాల్సిందే. సాంప్రదాయ భావాలను పక్కన పెట్టి ఒక కొత్త పేరును పెట్టాలంటే సంన్యవిషయం కాదు. కానీ గట్టి సంకల్పం ఉంటె సాధ్యమే అనేది ఈ పుస్తకంలోని ఆ పేర్లు పెట్టిన వారి పెట్టుకొన్న వారి అనుభవాలు మనకి చేప్తాయి. కుల మాత ఛాందస వాదాలతో ఇప్పటికే మన ఎంతో నష్టపోయింది. కుల మాట సూచికలతో కూడిన పేర్లను కాదని విశ్వమానవులుగా రూపొందడానికి తమ పేర్లతోనే ప్రయోగం చేసిన పిల్లలకు ఆ తలితండ్రులకు ప్రత్యేకమైన అభినందనలు. ఈ విధమైన ఆలోచన చేసి మంచి కాలమ్ రచయిత గొరుసు జగదీశ్వర రెడ్డి గారికి వాటిని పుస్తకంగా ప్రచురిస్తున్న ప్రజాశక్తి బుక్ హౌస్ వారికీ అభినందనలు.
- గొరుసు జగదీశ్వర రెడ్డి