ఇంగ్లీషు ప్రపంచ భాష. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఉండే ప్రజల భాష మనకి తెలియదు. ఒకరి భాషను యింకొకరు అర్థం చేసుకోలేరు. కాబట్టి యిద్దరికీ తెలిసిన భాష ఒకటి ఉండాలి. ఆ కొరతను ఇంగ్లీషు భాష తీర్చింది. వర్తక, వ్యాపారాల లావాదేవీలకు, శాస్త్ర విషయాలు తెలుసుకోడానికి, ఇంగ్లీషు అవసరం. చాలా వరకు శాస్త్ర పరిశోధనలు ఇంగ్లీషులోనే ఉన్నాయి. ఇంటర్వ్యూలు కూడా ఇంగ్లీషులోనే జరుగుతున్నాయి. -
'మన భావాన్ని తెలియజేయడానికి సాధనం వాక్యం. వాక్యాన్ని నిర్మించడానికి పదాలు కావాలి. పదాలను కూర్చడానికి అక్షరాలు కావాలి. కాబట్టి మొదట అక్షరాలు నేర్చుకోవాలి. వాటి ద్వారా తప్పులు లేకుండా వాక్యాలు రాయడానికి గ్రామరు తెలిసి ఉండాలి. -
ఇంగ్లీషు గ్రామరు పూర్తిగా అర్థం కావాలంటే మాతృభాషా మూలకంగా నేర్పాలి. ఈ పుస్తకంలో మాతృభాష ద్వారా వివరణ యివ్వడం జరిగింది. ఇంగ్లీషు బాగా అర్థం చేసుకోడానికి, మాట్లాడడానికి, రాయడానికి యీ పుస్తకం ఉపయోపడుతుందనీ, అలా ఉపయోగపడాలనీ
ఆశిస్తూ..
ఇంగ్లీషు ప్రపంచ భాష. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఉండే ప్రజల భాష మనకి తెలియదు. ఒకరి భాషను యింకొకరు అర్థం చేసుకోలేరు. కాబట్టి యిద్దరికీ తెలిసిన భాష ఒకటి ఉండాలి. ఆ కొరతను ఇంగ్లీషు భాష తీర్చింది. వర్తక, వ్యాపారాల లావాదేవీలకు, శాస్త్ర విషయాలు తెలుసుకోడానికి, ఇంగ్లీషు అవసరం. చాలా వరకు శాస్త్ర పరిశోధనలు ఇంగ్లీషులోనే ఉన్నాయి. ఇంటర్వ్యూలు కూడా ఇంగ్లీషులోనే జరుగుతున్నాయి. - 'మన భావాన్ని తెలియజేయడానికి సాధనం వాక్యం. వాక్యాన్ని నిర్మించడానికి పదాలు కావాలి. పదాలను కూర్చడానికి అక్షరాలు కావాలి. కాబట్టి మొదట అక్షరాలు నేర్చుకోవాలి. వాటి ద్వారా తప్పులు లేకుండా వాక్యాలు రాయడానికి గ్రామరు తెలిసి ఉండాలి. - ఇంగ్లీషు గ్రామరు పూర్తిగా అర్థం కావాలంటే మాతృభాషా మూలకంగా నేర్పాలి. ఈ పుస్తకంలో మాతృభాష ద్వారా వివరణ యివ్వడం జరిగింది. ఇంగ్లీషు బాగా అర్థం చేసుకోడానికి, మాట్లాడడానికి, రాయడానికి యీ పుస్తకం ఉపయోపడుతుందనీ, అలా ఉపయోగపడాలనీ ఆశిస్తూ..© 2017,www.logili.com All Rights Reserved.