విజయ చాముండేశ్వరి |
వంశీ సంస్థవారు నిర్వహించే ఈ కార్యక్రమం అమ్మ పుట్టినరోజున జరగడం, అందులో ఇంతమంది మధ్య నేను ఉండడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి ఇదే మాట చెప్తాను, వంశీగారు జరిపే అమ్మ జన్మదిన వేడుకల్లో నేను పాల్గొన్నప్పుడు అమ్మ పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది.
తోట తరణిగారు ఎక్కడ కలిసినా చాలా ఆప్యాయతగా పలకరిస్తారు, ఆయనతో మాకు మంచి అన్యోన్యమైన అనుబంధం ఉంది. ఆయనతో ఒకసారి నేను ఫోన్లో “అమ్మ పెయింటింగ్ కావాలి, మీ గుర్తుగా మా ఇంట్లో పెట్టుకుంటాను" అని అడిగారె. ఆయన ఎంతో బిజీగా ఉన్నా కూడా, "తప్పకుండా” అని, "మీ ఇంటి గోడ రంగు ఏమిటి?” అని కనుక్కొని దానికి సూట్ అయ్యే విధంగా అమ్మ పెయింటింగ్ వేసి దగ్గరుండి ఫ్రేమ్ కట్టించి కానుకగా ఇచ్చారు. ఇది మా వారి ఐడియా. అమ్మ ఇంట్లో చామకూరిగారు వేసిన పెయింటింగ్ ఉండేది. అది ఇప్పుడు అమెరికాలో తమ్ముడి దగ్గర ఉంది. "మన దగ్గర కూడా ఒక మంచి అమ్మ పెయింటింగ్ ఉండాలి" అని మా వారు అన్నారు. తోట తరణిగారు కేవలం ఐదు రోజులలో పెయింటింగ్ వేసి కానుకగా ఇచ్చారు, అందుకే ఈ పెయింటింగ్ నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది.
చాలా ఇంటర్వ్యూస్ లో నేను ఇంతకుముందు చెప్పాను, అమ్మ సినిమాలు చూడాలంటే నాకు బాధగా ఉంటుంది, ఏడుపు వస్తుందని చూసేదాన్ని కాదు. ఇప్పుడిప్పుడు కొన్ని చూస్తున్నాను, అది కూడా మా ఆయనవల్ల. ఆయన ఎప్పుడూ మా అమ్మ సినిమాలు చూస్తూ ఉంటారు. అమ్మకి ఆయన పెద్ద ఫ్యాన్.......................
విజయ చాముండేశ్వరి | వంశీ సంస్థవారు నిర్వహించే ఈ కార్యక్రమం అమ్మ పుట్టినరోజున జరగడం, అందులో ఇంతమంది మధ్య నేను ఉండడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి ఇదే మాట చెప్తాను, వంశీగారు జరిపే అమ్మ జన్మదిన వేడుకల్లో నేను పాల్గొన్నప్పుడు అమ్మ పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. తోట తరణిగారు ఎక్కడ కలిసినా చాలా ఆప్యాయతగా పలకరిస్తారు, ఆయనతో మాకు మంచి అన్యోన్యమైన అనుబంధం ఉంది. ఆయనతో ఒకసారి నేను ఫోన్లో “అమ్మ పెయింటింగ్ కావాలి, మీ గుర్తుగా మా ఇంట్లో పెట్టుకుంటాను" అని అడిగారె. ఆయన ఎంతో బిజీగా ఉన్నా కూడా, "తప్పకుండా” అని, "మీ ఇంటి గోడ రంగు ఏమిటి?” అని కనుక్కొని దానికి సూట్ అయ్యే విధంగా అమ్మ పెయింటింగ్ వేసి దగ్గరుండి ఫ్రేమ్ కట్టించి కానుకగా ఇచ్చారు. ఇది మా వారి ఐడియా. అమ్మ ఇంట్లో చామకూరిగారు వేసిన పెయింటింగ్ ఉండేది. అది ఇప్పుడు అమెరికాలో తమ్ముడి దగ్గర ఉంది. "మన దగ్గర కూడా ఒక మంచి అమ్మ పెయింటింగ్ ఉండాలి" అని మా వారు అన్నారు. తోట తరణిగారు కేవలం ఐదు రోజులలో పెయింటింగ్ వేసి కానుకగా ఇచ్చారు, అందుకే ఈ పెయింటింగ్ నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. చాలా ఇంటర్వ్యూస్ లో నేను ఇంతకుముందు చెప్పాను, అమ్మ సినిమాలు చూడాలంటే నాకు బాధగా ఉంటుంది, ఏడుపు వస్తుందని చూసేదాన్ని కాదు. ఇప్పుడిప్పుడు కొన్ని చూస్తున్నాను, అది కూడా మా ఆయనవల్ల. ఆయన ఎప్పుడూ మా అమ్మ సినిమాలు చూస్తూ ఉంటారు. అమ్మకి ఆయన పెద్ద ఫ్యాన్.......................© 2017,www.logili.com All Rights Reserved.