పిల్లల తెలివితేటల్ని చదువులో సమర్థంగా వినియోగించుకోవడం, ఒత్తిడి లేని అభ్యసనం, సులువుగా లెక్కలు నేర్పడం వంటి అంశాలపై విస్తృత పరిశోధన చేశారు. 'ప్రాజెక్ట్ హ్యాపీ లర్నింగ్', ;మేథ్స్ మేడ్ ఈజీ' అన్న ప్రాజెక్టులు ప్రారంభించి పిల్లల్ని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలలో సహజంగానే అనేక సామర్ద్యాలు ఉంటాయి. అయితే వాటిని ఉపయోగించడంలోనే భేదం ఉంటుంది. వాళ్ళు చదువులపట్ల, జీవితంపట్ల సరైన దృక్పథం పెంపొందించుకోవాలి. చదువుల్లో విజయం సాధించడానికైనా ఇది అవసరం. ఈ పుస్తకం విద్యార్థుల సామర్థ్యాలకు మెరుగులు దిద్దుకోవడం ఎలాగో చెప్తుంది.
పిల్లల తెలివితేటల్ని చదువులో సమర్థంగా వినియోగించుకోవడం, ఒత్తిడి లేని అభ్యసనం, సులువుగా లెక్కలు నేర్పడం వంటి అంశాలపై విస్తృత పరిశోధన చేశారు. 'ప్రాజెక్ట్ హ్యాపీ లర్నింగ్', ;మేథ్స్ మేడ్ ఈజీ' అన్న ప్రాజెక్టులు ప్రారంభించి పిల్లల్ని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలలో సహజంగానే అనేక సామర్ద్యాలు ఉంటాయి. అయితే వాటిని ఉపయోగించడంలోనే భేదం ఉంటుంది. వాళ్ళు చదువులపట్ల, జీవితంపట్ల సరైన దృక్పథం పెంపొందించుకోవాలి. చదువుల్లో విజయం సాధించడానికైనా ఇది అవసరం. ఈ పుస్తకం విద్యార్థుల సామర్థ్యాలకు మెరుగులు దిద్దుకోవడం ఎలాగో చెప్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.