మ్యాజిక్ మీద తెలుగులో వెలువడిన పుస్తకాలు కొన్నైనా మంచి ప్రోత్సాహమే లభించింది. పాఠకులు బాగానే ఆదరించారు. కేవలం కెమికల్స్ మాత్రమే ఉపయోగించి మ్యాజిక్ చేసే పద్ధతులను పుస్తక రూపంలో తేవాలనే ప్రయత్నంలో సంపూర్ణంగా తెలిసిన వాటిని మాత్రమే ఇందులో పొందుపరిచాం. ఈ కెమికల్స్ అన్నీ పరీక్ష చేసినవే. ఫలితాన్ని జాగ్రత్తగా పరీక్ష చేసిన తరువాతనే వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో వివిధ కెమికల్స్ తో తయారుచేయబడిన మొత్తం 40 రకాల మాయలను మీరు చూడబోతున్నారు.
- M L ప్రత్యూష
మ్యాజిక్ మీద తెలుగులో వెలువడిన పుస్తకాలు కొన్నైనా మంచి ప్రోత్సాహమే లభించింది. పాఠకులు బాగానే ఆదరించారు. కేవలం కెమికల్స్ మాత్రమే ఉపయోగించి మ్యాజిక్ చేసే పద్ధతులను పుస్తక రూపంలో తేవాలనే ప్రయత్నంలో సంపూర్ణంగా తెలిసిన వాటిని మాత్రమే ఇందులో పొందుపరిచాం. ఈ కెమికల్స్ అన్నీ పరీక్ష చేసినవే. ఫలితాన్ని జాగ్రత్తగా పరీక్ష చేసిన తరువాతనే వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో వివిధ కెమికల్స్ తో తయారుచేయబడిన మొత్తం 40 రకాల మాయలను మీరు చూడబోతున్నారు. - M L ప్రత్యూష© 2017,www.logili.com All Rights Reserved.