ఈ ప్రపంచంలో స్థూలంగా రెండు రకాల వ్యక్తులను మనం గమనిస్తాం. ఒకటి దేవుణ్ణి నమ్మేవాళ్ళు, రెండు దేవుణ్ణి నమ్మనివాళ్ళు. అన్ని భౌతికసూత్రాల ప్రాకారమే జరుగుతున్నాయంటారు భౌతికవాదులు. లేదు వీటన్నింటి వెనుక సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడు వున్నాడంటారు ఆస్తికులు. ఇందులో ఎవరి అభిప్రాయాలు వారివి.
ఈ విషయం మీద నేను ఎటువంటి వ్యాఖ్యానము చేయదల్చుకోలేదు.
ఆస్తికులు.. అంటే భగవాంతుని నమ్మేవాళ్ళలో చాలామంది రోజువారీ పూజాదికాలు నిర్వహించుకుంటూ, అవసరమైనప్పుడు గుళ్ళు, గోపురాలకు వెళ్తూ, కష్టం కలిగినప్పుడు భగవంతుణ్ణి ఆ కష్టం నుండి బైటపడేయమని వేడుకుంటూ... ఇలా ఉండటం చూస్తాం.