ఈనాడు హిందూమతం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటోంది. వాటిల్లో ప్రధానమైనది ఆ మతానుయాయులలో ఎక్కువమందికి తమ మతం గురించిన అవగాహన లోపించడం. అందువల్ల ప్రతి విషయంలోనూ ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. వాటిని ఈ పుస్తకం సమర్ధంగా పరిష్కరిస్తుంది.