ఈ గ్రంథంలో అంబేడ్కర్ విలువైన ప్రవచనాలున్నాయి. రాజకీయ, తాత్విక, సామాజిక, పర్యావరణ, వ్యక్తిత్వ నిరూపణకు సంబంధించి అంబేడ్కర్ వ్యక్తపరచిన అభిప్రాయాలు రచనరూపంగా, ఉపన్యాస రూపంగా, లేఖల రూపంగా ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి.
అంబేడ్కర్ ప్రపంచంలోనే పేరెన్నికగన్న మేధావి తత్వవేత్త మేధావి, దార్శనికుడు అని ఎవరిని అంటారు. ప్రపంచసూత్రాలను మార్చగలిగినవారినే అంటారు. అంబేడ్కర్ కు ముందు ఒక బుద్ధుణ్ణి, ఒక మార్క్సును ప్రజలు తత్వవేత్తగా కొనియాడారు. అంబేడ్కర్ బుద్ధుని కంటే, మార్క్స్ కంటే కూడా కొన్ని విశిష్ట లక్షణాలు వున్న మేధావి. భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యకు, అస్మృశ్యతల నిర్యూలనకు నిర్మాణాత్మకామైన సిద్ధాంతాలు, సూత్రాలు అందించిన మేధావి. అంబేడ్కర్ స్వంతంత్రోద్యమ కాలంలో, రాజ్యాంగం రూపకల్పన చెందే కాలంలో చేసిన ప్రసంగాలు, శక్తివంతమైన వ్యాసాలూ ఈ పుస్తకం అంతా గోచరిస్తాయి.
ఈ గ్రంథంలో అంబేడ్కర్ విలువైన ప్రవచనాలున్నాయి. రాజకీయ, తాత్విక, సామాజిక, పర్యావరణ, వ్యక్తిత్వ నిరూపణకు సంబంధించి అంబేడ్కర్ వ్యక్తపరచిన అభిప్రాయాలు రచనరూపంగా, ఉపన్యాస రూపంగా, లేఖల రూపంగా ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. అంబేడ్కర్ ప్రపంచంలోనే పేరెన్నికగన్న మేధావి తత్వవేత్త మేధావి, దార్శనికుడు అని ఎవరిని అంటారు. ప్రపంచసూత్రాలను మార్చగలిగినవారినే అంటారు. అంబేడ్కర్ కు ముందు ఒక బుద్ధుణ్ణి, ఒక మార్క్సును ప్రజలు తత్వవేత్తగా కొనియాడారు. అంబేడ్కర్ బుద్ధుని కంటే, మార్క్స్ కంటే కూడా కొన్ని విశిష్ట లక్షణాలు వున్న మేధావి. భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యకు, అస్మృశ్యతల నిర్యూలనకు నిర్మాణాత్మకామైన సిద్ధాంతాలు, సూత్రాలు అందించిన మేధావి. అంబేడ్కర్ స్వంతంత్రోద్యమ కాలంలో, రాజ్యాంగం రూపకల్పన చెందే కాలంలో చేసిన ప్రసంగాలు, శక్తివంతమైన వ్యాసాలూ ఈ పుస్తకం అంతా గోచరిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.