ఈ గ్రంథంలో ఆధునిక భారత రాజకీయాలను సామాజిక రాజకీయ దృక్పధంలో విశ్లేషించారు. ఈ గ్రంథం అంబేద్కర్ చూపుతో వ్రాయబడింది. రాజ్యాంగ స్ఫూర్తి తో విశ్లేషించబడింది. ఈ గ్రంథంలో రాజకీయ విశ్లేషణతో పాటుగా మహాత్మా పూలె, అంబేద్కర్ , పెరియార్ రామస్వామి నాయకర్ భావాలు, సిద్ధాంతాలు విస్తృతంగా అందించబడ్డాయి. డా. కత్తి పద్మారావు గారు సత్ప్రమాణంగా సముజ్జ్వలంగా సముత్తేజంగా ఈ గ్రంధాన్ని రచించారు. ప్రత్యామ్నాయ రాజకీయవేత్తలకు ఈ గ్రంథం దిక్సుచి అవుతుంది. రాజ్యాంగ స్ఫూర్తిని కలిగిస్తుంది. దళిత బహుజన మైనారిటీ లౌకికవాద రాజకీయ వేత్తలకు, కార్యకర్తలకు, విద్యార్థులకు ఈ గ్రంథం కరదీపిక అవుతుంది ఆశిస్తున్నాము.