గుండెజబ్బు మనుషులు మరణించడానికి, పనిలో నష్టానికి గల అతిముఖ్యమైన కారణం. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇట్లా మరణించేవాళ్ళ సంఖ్యా అత్యంత వేగంతో పెరిగిపోతుంది. ఈనాడు ఈ జబ్బుబారిన పడినవాళ్ళ సంఖ్య ఏడుకోట్ల వరకూ ఉంది. మీరు కూడా వాళ్ళలో ఒకరు కావచ్చును. ఇప్పుడు కాకపొతే భవిష్యత్తులోనైనా.
గుండెజబ్బు హృదయంలోని దమనులలో కొవ్వుపదార్థాలు పేరుకుపోవడం వలన కలుగుతుంది. ఈ నిలువలు మనుష్యుడి 15 సంవత్సరాల వయస్సునుండి శరీరంలో ఉన్న రకరకాల అంశాలపైన ఆధారపడి సంవత్సరానికి 2 నుండి 6% చొప్పున పెరుగుతూ వస్తాయి. ఈ నిలువలు పేరుకుపోవడానికి దోహదంచేసే ముఖ్యాంశాలు కొన్ని ఉన్నాయి. వైద్యశాస్త్రంలో వీటిని అపాయకారణాలు అని కూడా అంటారు. ఆ కారణాలు ఏంటో, వాటిని ఎలా నివారించాలో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
డాక్టర్ ఛాజర్ 100కు పైగా పుస్తకాలు రచించారు. ఆయన పుస్తకాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషలలోనూ అనువదింపబడ్డాయి. ఆయన 'నూనెలేని వంట'ను కనిపెట్టారు. అది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. హృద్రోగులకోసం ఆయన 1000కి పైగా రుచికరమైన వంటలను రూపొందించారు. ఆయన ఆరంభచర్యలకు ఆయనకు ఎన్నో పురస్కారాలు లభించాయి.
గుండెజబ్బు మనుషులు మరణించడానికి, పనిలో నష్టానికి గల అతిముఖ్యమైన కారణం. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇట్లా మరణించేవాళ్ళ సంఖ్యా అత్యంత వేగంతో పెరిగిపోతుంది. ఈనాడు ఈ జబ్బుబారిన పడినవాళ్ళ సంఖ్య ఏడుకోట్ల వరకూ ఉంది. మీరు కూడా వాళ్ళలో ఒకరు కావచ్చును. ఇప్పుడు కాకపొతే భవిష్యత్తులోనైనా. గుండెజబ్బు హృదయంలోని దమనులలో కొవ్వుపదార్థాలు పేరుకుపోవడం వలన కలుగుతుంది. ఈ నిలువలు మనుష్యుడి 15 సంవత్సరాల వయస్సునుండి శరీరంలో ఉన్న రకరకాల అంశాలపైన ఆధారపడి సంవత్సరానికి 2 నుండి 6% చొప్పున పెరుగుతూ వస్తాయి. ఈ నిలువలు పేరుకుపోవడానికి దోహదంచేసే ముఖ్యాంశాలు కొన్ని ఉన్నాయి. వైద్యశాస్త్రంలో వీటిని అపాయకారణాలు అని కూడా అంటారు. ఆ కారణాలు ఏంటో, వాటిని ఎలా నివారించాలో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు. డాక్టర్ ఛాజర్ 100కు పైగా పుస్తకాలు రచించారు. ఆయన పుస్తకాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషలలోనూ అనువదింపబడ్డాయి. ఆయన 'నూనెలేని వంట'ను కనిపెట్టారు. అది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. హృద్రోగులకోసం ఆయన 1000కి పైగా రుచికరమైన వంటలను రూపొందించారు. ఆయన ఆరంభచర్యలకు ఆయనకు ఎన్నో పురస్కారాలు లభించాయి.© 2017,www.logili.com All Rights Reserved.