కథలు
'ఆహా! అనిపించే ఈ కథలు మనం వదిలేసేవి కాదు- అవి మనలను వదిలేవీ కావు అనిపిస్తుంది.చదివించే కథలు చాలామంది వ్రాస్తున్నారు. కాని కనిపించే కథలు వ్రాసే అతి తక్కువమందిలో కల్పనగారు ఒకరు.
పాఠకులలో ఉత్కంఠతను రేకెత్తించే కథలు ఇవి. పాఠకులు కథలోకి తాముకూడా ప్రవేశించేలా చేస్తాయి. పాఠకులు ఈ కథలలోని పాత్రలకు మితృలైపోతారు. ఎన్నో పలుకుబడులు, భావుకత అబ్బురపరుస్తాయి.వాన, అతిధి చెప్పిరానప్పుడు గృహస్తు, అతిధి ఇద్దరూ మొమమాటస్తులయితే ఏం జరిగిందో చదివి తెల్సుకోవాల్సిందే..
పడక కుర్చీ' పడినవాళ్ళకూ, పడనివాళ్ళకు కూడా స్పూర్తి. 'కరోనా కథలు' కాదు కాదు 'కరోనా వ్యధలు' మనస్సుని చివుక్కుమనిపిస్తాయి. కళ్ళు చెమర్చుతాయి. అందరికీ తెలిసిన విషయాలను కూడా ఆపకుండా చదివించే కథలు మనలను చుట్టేసిన సుడులవుతాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
కథలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు - (మోగే మనసులు.)
కథలు 'ఆహా! అనిపించే ఈ కథలు మనం వదిలేసేవి కాదు- అవి మనలను వదిలేవీ కావు అనిపిస్తుంది.చదివించే కథలు చాలామంది వ్రాస్తున్నారు. కాని కనిపించే కథలు వ్రాసే అతి తక్కువమందిలో కల్పనగారు ఒకరు. పాఠకులలో ఉత్కంఠతను రేకెత్తించే కథలు ఇవి. పాఠకులు కథలోకి తాముకూడా ప్రవేశించేలా చేస్తాయి. పాఠకులు ఈ కథలలోని పాత్రలకు మితృలైపోతారు. ఎన్నో పలుకుబడులు, భావుకత అబ్బురపరుస్తాయి.వాన, అతిధి చెప్పిరానప్పుడు గృహస్తు, అతిధి ఇద్దరూ మొమమాటస్తులయితే ఏం జరిగిందో చదివి తెల్సుకోవాల్సిందే.. పడక కుర్చీ' పడినవాళ్ళకూ, పడనివాళ్ళకు కూడా స్పూర్తి. 'కరోనా కథలు' కాదు కాదు 'కరోనా వ్యధలు' మనస్సుని చివుక్కుమనిపిస్తాయి. కళ్ళు చెమర్చుతాయి. అందరికీ తెలిసిన విషయాలను కూడా ఆపకుండా చదివించే కథలు మనలను చుట్టేసిన సుడులవుతాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కథలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు - (మోగే మనసులు.)© 2017,www.logili.com All Rights Reserved.