ఈ గ్రంథంలో మధుదండావతే జీవన వికసనం బాల్యంలో మొదలై ఉద్యమాలు, సిద్ధాంతాలు, మేధావుల రచనల ప్రాబల్యాల దిశగా సాగుతుంది. ఈయన సోషలిస్టు సిద్ధాంతాలను, గాంధేయవాదాన్ని బాగా ఆకళింపు చేసుకున్న వ్యక్తి. ఈయన సామ్యవాదం పిడివాదం కాదు. అది ప్రజల సమస్యల పరిష్కార దిశగా హృదయ స్పందనతో తగు మార్పులతో సాగింది. స్వేచ్చపట్ల, సమానత్వం పట్ల, సామాజిక న్యాయం పట్ల, లౌకిక విధానం పట్ల అచంచల విశ్వాసంతో సున్నితమైన స్పందనలు అందించిన ఓ మహత్తర జీవన గాధయిది.
ఈ గ్రంథంలో మధుదండావతే జీవన వికసనం బాల్యంలో మొదలై ఉద్యమాలు, సిద్ధాంతాలు, మేధావుల రచనల ప్రాబల్యాల దిశగా సాగుతుంది. ఈయన సోషలిస్టు సిద్ధాంతాలను, గాంధేయవాదాన్ని బాగా ఆకళింపు చేసుకున్న వ్యక్తి. ఈయన సామ్యవాదం పిడివాదం కాదు. అది ప్రజల సమస్యల పరిష్కార దిశగా హృదయ స్పందనతో తగు మార్పులతో సాగింది. స్వేచ్చపట్ల, సమానత్వం పట్ల, సామాజిక న్యాయం పట్ల, లౌకిక విధానం పట్ల అచంచల విశ్వాసంతో సున్నితమైన స్పందనలు అందించిన ఓ మహత్తర జీవన గాధయిది.© 2017,www.logili.com All Rights Reserved.