ఈ పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాలలో బహుజన భావాజాల వ్యాప్తికి , ఉద్యమాలకు ఊపిరిగా హక్కుల సాధనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా, అదేవిధంగా విద్యార్థులకు, పరిశోధకులకు, రాజకీయ నాయకులకు, కుల సంఘాల ఉద్యమకారులకు, లాయర్లకు మొదలగు వర్గాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
ఈ పుస్తకంలో నేను వ్రాసిన వ్యాసాలు 2009 నుండి 2020 వరకు సాక్షి , ఆంధ్రజ్యోతి , నమస్తే తెలంగాణ, సూర్య, మన తెలంగాణ , ప్రజాపాలన దినపత్రికలలో ఎడిట్ చేసి ప్రచురింపబడినవి. కానీ పాఠకులకు పూర్తి అవగాహన కోసం వ్యాసాలను యదాతతంగా ప్రచురించడం జరిగింది అదేవిధంగా శ్రీ కోడెపాక రోహిత్ వ్రాసిన నాలుగు వ్యాసాలను చేర్చడం జరిగింది.