Signature Tune

By Dr Nagasuri Venugopal (Author)
Rs.153
Rs.153

Signature Tune
INR
MANIMN4999
In Stock
153.0
Rs.153


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అనంత వారసత్వ కళా విజ్ఞాన వాహిని!

. వ్యాసమును తీసుకుని ఇంటికి వస్తూ, త్రోవలో, ఆప్త స్నేహితుడు నార్ల వెంకటేశ్వరరావును పలకరిద్దామని అతని ఆఫీసుకు వెళ్ళాను. ఎంత పనిలో ఉన్నా, ఒక్క నిమిషం ఆ పని ఆపి, నాతో ఆప్యాయంగా మాట్లాడుతారు నార్ల. ఈ సంభాషణ కొంత సాగాక, అలవాటు ప్రకారం ఆయన అడిగారు: 'ఏమైనా క్రొత్త రచన వ్రాశారా?' అని. నా దగ్గర ఉన్న 'జ్ఞాపకాలు' వారి చేతికిచ్చాను. నార్ల మెప్పు పొందడం చాలా కష్టం. కాని, నా వ్యాసం చదివి ఆయన అన్నారు : 'చాలా బాగా వ్రాశారు, మాకియ్యండి: మీ జీవిత విశేషాలు వివరంగా వారం వారం, ఇల్లాగే వ్రాయండి. ఒక శీర్షికగా ప్రచురిస్తాము, ప్రభలో' అని. ఉద్యోగంలో ఉంటున్న నేను ఇలా వారం వారం నాగురించి వ్రాసుకోవడానికి వ్యవధి ఉంటుందా? అని నేను సందేహిస్తుంటే నార్ల 'మీరు వ్రాయగలరు, నాకు తెలుసు: ఈ ఆదివారమే ఈ వ్యాసం వేస్తున్నాను. మళ్ళా వారానికి రెండవ వ్యాసం పంపండి' అని, తన పనిలో మునిగిపోయారు. ఆ ఆదివారం ఆంధ్రప్రభలో 'నా స్మృతిపథంలో...' అంటూ, చదువుకున్నాను నా 'జ్ఞాపకాలు'. తరువాత వారం వారం. ఆ పేరు పెట్టినది నార్లవారే. వారం వారం వ్రాయించినది నార్లవారే...”

తెలుగు తొలి ఆకాశవాణి (మద్రాసు కేంద్రంలో తొలి) ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్, మంచి రచయిత, భావుకుడు అయిన ఆచంట జానకిరామ్ (1902 - 1992) తన ఆత్మకథకు ముందుమాటలో ఈ విషయాలు రాసుకున్నారు. 'నా స్మృతిపథంలో', 'సాగుతున్నయాత్ర' - అనే రెండు భాగాలుగా 1957-1963 మధ్యకాలంలో ఈ స్వీయచరిత్ర రాసుకున్నారు. ఇది ధారావాహికగా ప్రచురణ ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం సంచికలో 1957 నవంబరు 3న మొదలైంది!.........

ఆకాశవాణిలో నాగసూరి బాణి

అనంత వారసత్వ కళా విజ్ఞాన వాహిని! . వ్యాసమును తీసుకుని ఇంటికి వస్తూ, త్రోవలో, ఆప్త స్నేహితుడు నార్ల వెంకటేశ్వరరావును పలకరిద్దామని అతని ఆఫీసుకు వెళ్ళాను. ఎంత పనిలో ఉన్నా, ఒక్క నిమిషం ఆ పని ఆపి, నాతో ఆప్యాయంగా మాట్లాడుతారు నార్ల. ఈ సంభాషణ కొంత సాగాక, అలవాటు ప్రకారం ఆయన అడిగారు: 'ఏమైనా క్రొత్త రచన వ్రాశారా?' అని. నా దగ్గర ఉన్న 'జ్ఞాపకాలు' వారి చేతికిచ్చాను. నార్ల మెప్పు పొందడం చాలా కష్టం. కాని, నా వ్యాసం చదివి ఆయన అన్నారు : 'చాలా బాగా వ్రాశారు, మాకియ్యండి: మీ జీవిత విశేషాలు వివరంగా వారం వారం, ఇల్లాగే వ్రాయండి. ఒక శీర్షికగా ప్రచురిస్తాము, ప్రభలో' అని. ఉద్యోగంలో ఉంటున్న నేను ఇలా వారం వారం నాగురించి వ్రాసుకోవడానికి వ్యవధి ఉంటుందా? అని నేను సందేహిస్తుంటే నార్ల 'మీరు వ్రాయగలరు, నాకు తెలుసు: ఈ ఆదివారమే ఈ వ్యాసం వేస్తున్నాను. మళ్ళా వారానికి రెండవ వ్యాసం పంపండి' అని, తన పనిలో మునిగిపోయారు. ఆ ఆదివారం ఆంధ్రప్రభలో 'నా స్మృతిపథంలో...' అంటూ, చదువుకున్నాను నా 'జ్ఞాపకాలు'. తరువాత వారం వారం. ఆ పేరు పెట్టినది నార్లవారే. వారం వారం వ్రాయించినది నార్లవారే...” తెలుగు తొలి ఆకాశవాణి (మద్రాసు కేంద్రంలో తొలి) ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్, మంచి రచయిత, భావుకుడు అయిన ఆచంట జానకిరామ్ (1902 - 1992) తన ఆత్మకథకు ముందుమాటలో ఈ విషయాలు రాసుకున్నారు. 'నా స్మృతిపథంలో', 'సాగుతున్నయాత్ర' - అనే రెండు భాగాలుగా 1957-1963 మధ్యకాలంలో ఈ స్వీయచరిత్ర రాసుకున్నారు. ఇది ధారావాహికగా ప్రచురణ ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం సంచికలో 1957 నవంబరు 3న మొదలైంది!......... ఆకాశవాణిలో నాగసూరి బాణి

Features

  • : Signature Tune
  • : Dr Nagasuri Venugopal
  • : Sri Raghvendra Publications
  • : MANIMN4999
  • : paparback
  • : Jan, 2024
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Signature Tune

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam